
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు దళారుల చేతుల్లోచిక్కి మోసపోకుండా ఉండేందుకు విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో సిఫార్సు లేఖలపై టికెట్లను పొంది అధిక ధరలకు విక్రయిస్తున్నా బ్రోకర్లు పట్టుబడ్డారు. తాజాగా, స్థానిక వైసీపీ ప్రజా ప్రతినిధి సిఫార్సు లేఖపై చైర్మన్ ఆఫీసులో 18 బ్రేక్ దర్శనం టికెట్లను పొందిన ప్రసాద్ అనే వ్యక్తి, వాటిని అధిక ధరలకు విక్రయించి చిక్కాడు. ప్రసాద్ తో పాటు వెంకట రమణ, శ్రీనివాసులు, ప్రేమ్ కుమార్, వాసు అనే వారిని అరెస్ట్ చేసి విచారిస్తున్నామని ఉన్నతాధికారులు తెలిపారు.
వీరంతా వివిధ సిఫార్సు లేఖలపై టికెట్లను పొంది, వాటిని ఎక్కువ ధరకు అమ్ముతున్నవారని తేలిందని చెప్పారు. కాగా, గడచిన వారం వ్యవధిలో తిరుమలలో పట్టుబడిన దళారుల సంఖ్య 20కి చేరింది. దర్శనాలు, అద్దె గదుల విషయంలో భక్తులను మోసగిస్తున్న వీరు, నిత్యమూ లక్షల్లో దండుకుంటున్నట్టు విచారణలో వెల్లడైంది. కాగా అరెస్ట్ అయిన వారిలో ప్రసాద్ ను విడిచి పెట్టాలని రాజకీయ ఒత్తిళ్లు వస్తున్నట్టు సమాచారం.
-
టీటీడీ ఉద్యోగాలలో 75% చిత్తూర్ జిల్లా వాసులకే ..
12 Nov 2019, 1:56 PM
-
ఏపీలో ఆనియన్స్ ట్రేడర్స్ పై విజిలెన్స్ దాడులు
07 Nov 2019, 4:02 PM
-
సామాన్యుడిలా తిరుమలకు..ఏపీ గవర్నర్
04 Oct 2019, 3:40 PM
-
శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
01 Oct 2019, 11:01 AM
-
నేడు తిరుమలకు సీఎం జగన్
29 Sep 2019, 12:04 PM
-
తిరుమలలో నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు బాలాజీ రిజర్ ...
07 Sep 2019, 12:27 PM
-
రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం
01 Sep 2019, 12:26 PM
-
టీటీడీలో చోరీ కలకలం
27 Aug 2019, 1:23 PM
-
తిరుమలకు పోటెత్తిన భక్తులు
25 Aug 2019, 11:56 AM
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్నకేంద్ర ఆర్థిక మంత్ర ...
18 Aug 2019, 12:34 PM
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
వెబ్ సిరీస్లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఫోర్బ్స్ జాబితాలో 9వ స్థానం లో ముకేశ్ అంబానీ
30 Nov 2019, 1:23 PM
-
హైదరాబాద్లో ఇంటెల్లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM

టీటీడీ ఉద్యోగాలలో 75% చిత్తూర్ జిల్లా వాసులకే ..

తిరుమలకు పోటెత్తిన భక్తులు
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.