
సినీరంగంలో కాస్టింగ్ కౌచ్ పేరిట తెరవెనుక జరిగే కొన్ని సంఘటనలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. కొందరు నటీమణులు తమకి జరిగిన అవాంచనీయ ఘటనలని వివరిస్తూ అలజడులు రేపారు. తాజాగా బాలీవుడ్ నటి విద్యాబాలన్ కాస్టింగ్ కౌచ్ విషయంలో తనకి ఎదురైన అనుభవాలు వివరించింది. తాను మామూలు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చానని, తన కుటుంబంలో ఎవరూ సినిమా బ్యాక్ గ్రౌండ్ కు సంబంధం ఉన్నవాళ్లు లేరని విద్యాబాలన్ తెలిపింది. 2005లో పరిణీత చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన విద్యాబాలన్ మాట్లాడుతూ.. నేను ఒకరోజు చెన్నైలో ఉన్నట్టు గుర్తుంది. ఒక సినిమా కాన్సెప్ట్ చెప్పడానికి అంటూ ఒక దర్శకుడు తనవద్దకు వచ్చాడని, కథను వివరించడానికి సమయం కోరాడని చెప్పింది. తను అందుకు ఓకే చెప్పి, కాఫీ షాప్ లో కలుద్దామని చెప్పగా ఆ దర్శకుడు మాత్రం తన రూమ్ కు రావాలని కోరాడని విద్య వివరించింది. అతడి ఉద్దేశాన్ని అర్థం చేసుకుని తను తలుపు తెరిచి, బయటకు వెళ్లమన్నట్టుగా చూడగా బయటకు వెళ్లిపోయాడని విద్య చెప్పింది. చెన్నైలో తనకు ఈ అనుభవం ఎదురైందని చెప్పిన ఈ నటీమణి ఆ దర్శకుడు ఎవరో చెప్పలేదు.
-
పిక్ టాక్: నెటిజెన్లకు బికినీ ట్రీట్
19 Nov 2019, 7:11 PM
-
'కామసూత్ర' వెబ్‌సిరీస్‌లో పోర్న్ స్టార్....?
26 Sep 2019, 3:52 PM
-
‘హ్యూమన్ కంప్యూటర్’గా ఫస్ట్ లుక్....
16 Sep 2019, 1:08 PM
-
“కరిష్మా ఆన్ ఫైర్” అంటూ నెటిజన్స్ కామెంట్స్......
24 Aug 2019, 12:17 PM
-
నా జేబులో రెండు వందలు కూడా లేవు.....బాలీవుడ్ హీరో
14 Aug 2019, 2:58 PM
-
బాలీవుడ్ ప్రముఖ నటి ఆరోగ్య పరిస్థితి విషమం....
10 Aug 2019, 6:03 PM
-
హీరోని పడేసిన బాలీవుడ్ భామ....!
10 Aug 2019, 4:55 PM
-
సరికొత్త ట్రైలర్ తో మురిపిస్తున్న ‘మిషన్ మంగళ్’ ...
08 Aug 2019, 7:32 PM
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఫోర్బ్స్ జాబితాలో 9వ స్థానం లో ముకేశ్ అంబానీ
30 Nov 2019, 1:23 PM
-
హైదరాబాద్‌లో ఇంటెల్‌లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM

పిక్ టాక్: నెటిజెన్లకు బికినీ ట్రీట్

“కరిష్మా ఆన్ ఫైర్” అంటూ నెటిజన్స్ కామెంట్స్......
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.