
ఒకానొకప్పుడు అప్పట్లో 1986 .. ఆగస్ట్ 14 కాలంలో... ఎందరో హీరోస్ నెంబర్ వన్ స్థానం కోసం పరుగు పెడుతున్న రోజులలో, అనుకోకుండా ఓ నిర్మాత తనయుడు పాతికేళ్ల వయస్సులో ఎటువంటి హడావుడి అంచనాలు లేకుండా వచ్చి ఓ సినిమాలో నటించాడు ఆయన ఎవరో కాదు దగ్గుబాటి వారసుడు వెంకటేష్.. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన సినిమా కానీ రిలీజ్ తర్వాత అంతా వెంకటేష్ టాపిక్ మరి పోయారు అందరికి అప్పట్లో. అభిమానులు ముద్దుగా పిలుచుకునే విక్టరీ హీరో. విజయాన్ని తన ఇంటి పేరుగా మార్చుకున్న ఈయన ఇండస్ట్రీకి వచ్చి అప్పుడే 33 ఏళ్లు అయిపోయాయి. రామానాయుడు వారసుడిగా తెలుగు ఇండస్ట్రీకి వచ్చి సంచలనాలు సృష్టించాడు వెంకీ. ఆయన తొలి సినిమా కలియుగ పాండవులు ఆగస్టు 14,1986లో విడుదలై సంచలన విజయం సాధించింది. దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దీనికి దర్శకుడు. ఈ సినిమాలో ముందు ఇందులో కృష్ణను హీరోగా అనుకున్నాడు రాఘవేంద్రుడు.. కానీ ఆ సమయంలో డేట్స్ కుదరక మరో హీరో అనుకుంటున్న తరుణంలో వెంకటేష్ ను ఎందుకు హీరో చేయకూడదనే ఆలోచన వచ్చింది రామానాయుడుకు. అంతే అప్పటికే అమెరికాలో ఎంబీఏ పూర్తి చేసుకుని వచ్చిన వెంకటేష్ ఈ సినిమాలో హీరో అయిపోయాడు. నిజానికి అన్నయ్య మాదిరే వెంకటేష్ కూడా బిజినెస్ మెన్ గానో.. లేదంటే నిర్మాతగానో సెటిల్ అవ్వాలనుకున్నాడు. కానీ ఆయన్ని హీరో చేసింది విధి. అయితే తాజాగా ఈ విషయాన్ని దగ్గుబాటి రానా తన గుర్తు చేసుకుంటూ నేడు తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో బాబాయ్ వెంకటేష్ కి సంబంధించిన ఓ ఫోటో పోస్ట్ చేశారు. హీరోయిన్ కుష్బూతో కలిసి ఉన్ ఆరొమాంటిక్ ఫోటోని నేడు ఇలా అభిమానులతో పంచుకున్నాడు. ఆ చిత్రం టాలీవుడ్ లో వరుస విజయాలకు చిరునామా అయిన విక్టరీ వెంకటేష్ మొదటి చిత్రం ‘కలియుగ పాండవులు’ చిత్రం లోనిది. వెంకటేష్ నటించిన మొదటి చిత్రం ‘కలియుగ పాండవులు’ సరిగ్గా ఇదే తారీఖున అంటే ఆగస్టు 14,1986లో విడుదలై విజయం సాధించింది. అలా మన ఇండస్ట్రీకి ఓ అద్భుతమైన హీరో నట ప్రస్థానం మొదలుపెట్టి నేటికీ సరిగ్గా 33 సంవత్సరాలు.. కలియుగ పాండవులు సినిమాతో వెంకీ మాత్రమే కాదు.. ఖుష్బూ కూడా ఇండస్ట్రీకి పరిచయం అయింది.
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
వెబ్ సిరీస్లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఫోర్బ్స్ జాబితాలో 9వ స్థానం లో ముకేశ్ అంబానీ
30 Nov 2019, 1:23 PM
-
హైదరాబాద్లో ఇంటెల్లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM

సీనియర్ హీరోయిన్ తో తలైవర్ రొమాన్స్..
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.