
సినిమాలో హీరోకి గాయం అయిన కూడా అలాగే లేచి మరి విలన్ గ్యాంగ్ తో ఫైట్ చేసే సన్నివేశాలు ప్రతి సినిమాలో చూస్తూనే ఉంటాం. అదే రియల్ లైఫ్ సంగతి అయితే...తాజాగా విక్టరీ వెంకటేష్, నాగచైతన్య కాంబోలో బాబీ దర్శకత్వంలో వెంకీ మామ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. చిత్ర షూటింగ్ చివరి దశకి చేరుకోగా, అతి త్వరలో మూవీని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు. అయితే ఇటీవల మేళాలో 500మంది జూనియర్ ఆర్టిస్ట్స్‌తో పాటు ఫైటర్స్‌తో భారీ యాక్షన్ సీన్‌ని తెరకెక్కించారు. రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో రూపొందిన ఈ ఫైట్ సీక్వెన్స్‌లో వెంకటేష్ కాలికి గాయమైంది. దీంతో యూనిట్ భయాందోళనకు గురైంది. గాయం మరి పెద్దది కాకపోవడంతో స్వయంగా ఆయన ఆసుపత్రికి వెళ్లి వైద్యం తీసుకొని తిరిగి షూటింగ్లో జాయిన్ అయ్యారట. గాయం ఉన్నప్పటికీ, ఈ చిత్ర షూటింగ్ పూర్తయ్యే వరకు వరుస షెడ్యూల్లో పాల్గొంటూ మూవీ చిత్రీకరణ పూర్తి చేశాడు వెంకటేష్. చిత్రంలో వెంకటేశ్ సరసన పాయల్ రాజ్‌పుత్, నాగచైతన్యకు జోడీగా రాశీఖన్నా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కేఎస్ రవీంద్ర (బాబి) దర్శకత్వం వహిస్తున్నారు. రియల్ లైఫ్‌లో మామ అల్లుళ్ళుగా ఉన్న చైతూ, వెంకీలు రీల్ లైఫ్‌లోను మామ అల్లుళ్ళుగా ఈ చిత్రంలో కనిపించడం విశేషం. అయితే మామ రైస్‌మిల్ యజమాని పాత్రలో సందడి చేస్తే, అల్లుడు ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం.
-
వెంకీమామ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్...
24 Nov 2019, 10:18 PM
-
నాగచైతన్య ‘ఎన్‌సి 19’ నుండి గ్లిమ్ప్స్ రిలీజ్...
23 Nov 2019, 6:53 PM
-
23న వస్తున్న కెప్టెన్ కార్తీక్....వెంకీ మామ
21 Nov 2019, 11:24 PM
-
‘వెంకీ మామ’ డిజిటల్ హక్కులను కైవసం చేసుకున్న జెమిన ...
19 Nov 2019, 7:24 PM
-
వెంకిమామ ఎమోషన్ తో ఏడిపిస్తాడట!!
18 Nov 2019, 11:49 PM
-
వింటేజ్ లుక్‌లో వెంకటేష్ 'ఎన్నాళ్లకో..` సాంగ్
16 Nov 2019, 4:25 PM
-
‘అసురన్’ రీమేక్ మామ అల్లుళ్ళు నటిస్తున్నారా?
11 Nov 2019, 12:10 PM
-
ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన...మామ అల్లుడు
06 Nov 2019, 2:00 PM
-
దీపావళి కానుక ఇచ్చిన మామా అల్లుళ్లు...
27 Oct 2019, 11:38 PM
-
వెంకీమామ ఎప్పుడు వస్తున్నాడు ?
17 Oct 2019, 1:04 PM
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఫోర్బ్స్ జాబితాలో 9వ స్థానం లో ముకేశ్ అంబానీ
30 Nov 2019, 1:23 PM
-
హైదరాబాద్‌లో ఇంటెల్‌లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM

వెంకీమామ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.