నిజామాబాద్ లో ఉద్రిక్తత : గాంధీ విగ్రహం పై పాకిస్తాన్ జిందాబాద్ రాతలు

నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండారం గ్రామంలో ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి గుర్తు తెలియని దుండగులు నలుపు రంగు పూశారు. పాకిస్థాన్ జిందాబాద్, ఇండియా డౌన్ డౌన్, పిఎఫ్ఐ నాయకుడు షాదుల్లాను వెంటనే విడుదల చేయాలని నినాదాలు కాగితాలపై రాసి మహాత్ముడి విగ్రహానికి కట్టారు. శనివారం ఈ ఘటన జరగగా ఆదివారం మధ్యాహ్నం గ్రామస్థులు ఈ విషయాన్ని గుర్తించారు.
వెంటనే రూరల్ పోలీసులకు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని విగ్రహానికి పులిమిన నలుపు రంగును చేరిపివేశారు. ఉగ్రవాదుల వల్ల తమ గ్రామానికి ముప్పు ఉందని గ్రామ సర్పంచ్ లక్ష్మన్ రావు, ఉప సర్పంచ్ శంకర్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు గంగాధర్ నేతృత్వంలో గ్రామస్థులు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా ఇటీవల నిషిద్ధ స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమీ) అనుబంధ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్ఐ)కు చెందిన నిజామాబాద్ కు చెందిన షాదుల్లా, జగిత్యాలకు చెందిన సాజిద్ తో పాటు మరొకరిని నిజామాబాద్ వన్ టౌన్ పోలీసులు వారం క్రితం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అలాగే దర్యాప్తులో పిఎఫ్ఐ రాష్ట్ర నాయకుడు అబ్దుల్ అహ్మద్ ఇదే గుండారం గ్రామంలో షెల్టర్ తీసుకున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. వారి దర్యాప్తు కొనసాగుతుండగానే ఇలా మహాత్ముడి విగ్రహానికి పిఎఫ్ఐ నాయకుడిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నలుపు రంగు పులిమి దేశానికి వ్యతిరేకంగా నినాదాలు రాసి దుశ్చర్యకు పాల్పడడంతో గ్రామంలో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
పాకిస్థాన్ లో 'సామజవరగమనా'పై చర్చ
24 Nov 2019, 9:19 PM
-
ప్రశాంత్ బాధ్యత పాకిస్తాన్ దే: విదేశాంగ శాఖ
22 Nov 2019, 1:49 PM
-
టమోటో నగలతో వధువు....
20 Nov 2019, 2:49 PM
-
చికిత్స కోసం లండన్‌కు వెళ్లనున్న నవాజ్ షరీష్...
19 Nov 2019, 7:40 PM
-
పోస్టల్ సేవలు పునరుద్ధరించిన పాక్!
19 Nov 2019, 4:41 PM
-
పాక్ చెరలో ఇద్దరు భారతీయులు..
19 Nov 2019, 12:15 PM
-
పాకిస్థాన్ జీవ, రసాయనిక, అణ్వాయుధాల కోసం వక్ర మార ...
17 Nov 2019, 11:22 AM
-
కర్ణాటక జైళ్లలో పాక్, బంగ్లా చొరబాటుదారులు
16 Nov 2019, 5:31 PM
-
ఉగ్రవాదం పాకిస్థాన్ డిఎన్ఏ లో ఉంది - అనన్య అగర్వ ...
15 Nov 2019, 11:54 AM
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఫోర్బ్స్ జాబితాలో 9వ స్థానం లో ముకేశ్ అంబానీ
30 Nov 2019, 1:23 PM
-
హైదరాబాద్‌లో ఇంటెల్‌లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM

బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.