(Local) Fri, 15 Nov, 2019

సిరియాలో కాల్పులకు తాత్కాలిక విరామం

October 19, 2019,   5:17 PM IST
Share on:
సిరియాలో కాల్పులకు తాత్కాలిక విరామం

ఉత్తర సిరియాలో కుర్దు తిరుగుబాటుదారులకు, మిలటరీ బలగాలకు మధ్య వారం రోజులుగా కొనసాగుతున్న కాల్పులకు తాత్కాలికంగా విరామం ఏర్పడింది. అమెరికా టర్కీలు ఈ ప్రాంతంలో శాంతియుత వాతావరణం నెలకొల్పే విషయమై ఒక ఒప్పందానికి వచ్చి, ఐదురోజుల కాల్పుల విరమణకు అంగీకరించినట్లు సంయుక్త రాష్ట్రాల ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ మేరకు కుదిరిన ఒప్పందానికి అంగీకరించిన టర్కీ అధ్యక్షుడు ఎడ్రోగాన్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రశంసించారు.

సంబంధిత వర్గం
డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను  ప్రారంభించిన  కెటిఆర్‌
డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను ప్రారంభించిన కెటిఆర్‌

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.