
తెలంగాణ హైకోర్టు గూగుల్ పై సీరియస్ అయ్యింది. అశ్లీల వెబ్ సైట్లను కట్టడి చేయాలని ఆదేశించింది. పోర్న్ సైట్లకు సంబంధించి పూర్తి వివరాలు తమకు సమర్పించాలని పేర్కొంది. ఫేస్ బుక్ లో ఉన్న పేర్లు, ఫోటోలను తీసుకుని పోర్న్ వెబ్ సైట్ లలో పెడుతున్నారని ఓ యువతి హైకోర్టును ఆశ్రయించింది. తన పేరు, ఫోటోలను పోర్న్ వెబ్ సైట్ల నుంచి తొలగించాలని గతంలో గూగుల్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని యువతి హైకోర్టుకు తెలిపింది. పోర్న్ వెబ్ సైట్లపై చర్యలు తీసుకోవాలని దాఖలైన పిటిషన్ పై మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టింది. అశ్లీల వెబ్ సైట్ల బరితెగింపుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు తదుపరి విచారణను సెప్టెంబర్ 1కి వాయిదా వేసింది.
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
ప్రియాంక హత్య పై జాతీయ మహిళా కమిషన్ సుమోటో కేసు
29 Nov 2019, 2:41 PM
-
అవినీతిలో తెలంగాణ ఐదో స్థానం
29 Nov 2019, 1:41 PM
-
సీఎం కేసీఆర్ ఆర్టీసీపై కీలక నిర్ణయం
29 Nov 2019, 12:17 PM
-
జీవో 2430 నిలుపుదలకు ఏపీ హైకోర్టు నిరాకరణ
28 Nov 2019, 2:28 PM
-
500 మంది ఇండియన్స్ కు గూగుల్ వార్నింగ్
28 Nov 2019, 2:23 PM
-
'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు'....వర్మ
28 Nov 2019, 2:01 PM
-
ఆర్టీసీ కార్మికుల జీతాలపై హైకోర్టులో విచారణ
28 Nov 2019, 9:55 AM
-
కింగ్ ఫిషర్ బీర్ల పేరుతో.. ట్యూబర్గ్ బీర్ల అమ్మకం
28 Nov 2019, 9:04 AM
-
జేసి దివాకర్ రెడ్డికి మరో షాక్
27 Nov 2019, 3:22 PM
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
వెబ్ సిరీస్లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఫోర్బ్స్ జాబితాలో 9వ స్థానం లో ముకేశ్ అంబానీ
30 Nov 2019, 1:23 PM
-
హైదరాబాద్లో ఇంటెల్లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM

తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.