(Local) Sat, 06 Jun, 2020

సింధును సన్మానించిన గవర్నర్

August 29, 2019,   12:22 PM IST
Share on:
సింధును సన్మానించిన గవర్నర్

వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ సాధించిన పీవీ సింధుకు రాజ్ భవన్ లో బుధవారం సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ పీవీ సింధును సన్మానించారు. అనంతరం పారా షట్లర్ మానసి జోషిని కూడా గవర్నర్ నరసింహన్ దంపతులు సన్మానించారు. కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ కోచ్ గోపీ చంద్, పీవీ సింధు కుటుంబ సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు. పీవీ సింధు మన దేశానికి గర్వ కారణమని, వచ్చే ఏడాది ఒలింపిక్స్ లో సింధు స్వర్ణం సాధిస్తుందని గవర్నర్ నరసింహన్ అన్నారు.

Expression #8 of SELECT list is not in GROUP BY clause and contains nonaggregated column 'teluguda_entlnewsdb2018.c.slug' which is not functionally dependent on columns in GROUP BY clause; this is incompatible with sql_mode=only_full_group_by
సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.