(Local) Sun, 20 Jun, 2021

తెలంగాణ ఆర్టీసీపై సీఎం కేసీఆర్ కీలక సమీక్ష

November 26, 2019,   8:11 PM IST
Share on:
తెలంగాణ ఆర్టీసీపై సీఎం కేసీఆర్ కీలక సమీక్ష

తెలంగాణ ఆర్టీసీపై సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహిస్తున్నారు. సమావేశానికి రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో పాటు పలువురు ఆర్టీసీ అధికారులు హాజరయ్యారు. కార్మికులు విధుల్లోకి చేరుతామని డిపోల వద్దకు వచ్చిన నేపథ్యంలో.. ఆర్టీసీ విషయంలో తీసుకోవాల్సిన నిర్ణయంపై సమాలోచనలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం, ఆర్టీసీ అనుసరించాల్సిన వ్యూహాలపై అధికారులతో సీఎం చర్చించినట్లు సమాచారం. త్వరలో జరగనున్న కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.