(Local) Sat, 07 Dec, 2019

ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌కు గోల్డెన్‌ శాండ్‌ అవార్డు

November 18, 2019,   11:13 AM IST
Share on:
ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌కు గోల్డెన్‌ ...

ఒడిశాకు చెందిన ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌కు ప్రఖ్యాత ఇటాలియన్‌ గోల్డెన్‌ శాండ్‌ అవార్డ్‌-2018 లభించింది. రోమ్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ అవార్డును అందుకున్నారు. భారత రాయబార కార్యాలయం తరఫున డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ మిషన్‌ నీహారికా సింగ్‌ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇటలీలోని లీసీలో జరిగిన పోటీల్లో సుదర్శన పట్నాయక్‌ రష్యాకు చెందిన పావెల్‌ మినికోవ్‌తో కలిసి ఇసుకతో ఎనిమిది అడుగుల పొడవు ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని రూపొందించినందుకుగాను ఆయనకు ఈ అవార్డు దక్కింది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.