(Local) Mon, 09 Dec, 2019

లాభాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

November 20, 2019,   11:44 PM IST
Share on:
లాభాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు లాభలతో ప్రారంభమయ్యాయి. ఉదయం9.52 గంటల సమయంలో బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్‌ 179 పాయింట్లు లాభపడి 40,651 వద్ద కొనసాగుతుంది. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 46 పాయింట్లు ఎగబాకి 11,986 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ 71.63 వద్ద కొనసాగుతుంది.

సంబంధిత వర్గం
తగ్గిన బంగారం ధర..పసిడి ప్రేమికులకు గుడ్ న్యూస్
తగ్గిన బంగారం ధర..పసిడి ప్రేమికులకు గుడ్ న్యూస్

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.