
స్టార్ హీరోస్ కలిసి ఒక ఫ్రేమ్ లో కనిపిస్తే అభిమానుల ఆనందానికి ఇక హద్దులు ఉండవనే చెప్పాలి. తాజాగా ముగ్గురు స్టార్ హీరోస్ కలిసి కూల్ అండ్ స్టైలిష్ లుక్ లో ఫోటో దిగితే చూడటానికి రెండు కళ్ళు చాలవు కాబట్టే కెమెరా కళ్ళతో ఆ దృశ్యాన్ని పొందుపరుస్తారు. ఆగస్టు 30న ముంబైలో సైరా టీజర్ లాంచ్ ముగిసిన తర్వాత రామ్ చరణ్ చిరంజీవి ప్రభాస్ ఒకే ఫ్రేమ్ లో కనిపించి సందడి చేసారు. ఇప్పటికే 24 గంటలు అయిపోయినా కూడా ఆ ఫోటో సంచలనాలు సృష్టిస్తూనే ఉంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఈ ముగ్గురు కలిసి ఉన్న ఫోటో వైరల్ గా తిరుగుతుంది. ఒకప్పుడు ఎవరికివారే యమునాతీరే అన్నట్లు ఉండే హీరోలు ఇప్పుడు మాత్రం అంతా కలిసుందాంరా అనుకుంటున్నారు. మన వాళ్ళు ఎప్పుడు ఎక్కడ కలిసినా కూడా ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారు. తర్వాత పార్టీలు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇది కొత్త ట్రెండ్. మహేష్ బాబు రామ్ చరణ్ ఎంతమంచి మంచి ఫ్రెండ్స్ అనేది అందరికీ తెలుసు. ఇక జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు కూడా అంతే మంచి స్నేహితులు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రభాస్, చిరంజీవి కూడా వయసుతో సంబంధం లేకుండా మంచి స్నేహితులు అయిపోయారు. ముంబైలో ఈవెంట్ అయిపోయిన తర్వాత ప్రభాస్, చిరంజీవి కలిసి దిగిన ఫోటో వైరల్ అవుతుంది. అంతకు ముందు ఖైదీ నెంబర్ 150 సెట్లో బాస్ తో బాహుబలి ఫోటో దిగాడు. ఆ తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో ప్రభాస్ చిరంజీవి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి. ఇప్పుడు వీళ్లకు తోడుగా రామ్ చరణ్ కూడా ఉన్నాడు. మొత్తానికి మన తెలుగు హీరోలు బాంబేలో వెళ్లి బాలీవుడ్ ను కబ్జా చేయడం అనేది నిజంగా గర్వకారణం. ఈ ఫోటోలు చూసి అభిమానులు కూడా ఖుషీ అవుతున్నారు.
-
లేడీ సూపర్ స్టార్ ఎలా మారిందో చూసారా...?
27 Nov 2019, 1:50 PM
-
చిరు ఆతిథ్యంలోనే 'క్లాస్ ఆఫ్ ఎయిటీస్ ...
25 Nov 2019, 12:53 PM
-
చిరు డైరెక్టర్ కు పూరి సాయం...
21 Nov 2019, 2:38 PM
-
అమెజాన్ ప్రైమ్‌లో సైరా నరసింహా రెడ్డి....
20 Nov 2019, 5:42 PM
-
మళ్లీ ఆ హీరోతో రన్ చేస్తానంటున్న సాహు డైరెక్టర్...
19 Nov 2019, 6:29 PM
-
చిరు దర్శకుడు రాజ్‌కుమార్‌కు ఆర్థిక సాయం
17 Nov 2019, 11:52 PM
-
'దర్బార్' డబ్బింగ్ లో బిజీగా 'తలైవా'
16 Nov 2019, 1:56 PM
-
వార్తలను నమ్మొద్దు....కృష్ణంరాజు
14 Nov 2019, 7:19 PM
-
సూపర్ స్టార్ ఫ్యామిలీ హీరో లాంచ్ కి గెస్ట్ గా మెగా ...
09 Nov 2019, 11:29 PM
-
పెంగ్విన్ షూటింగ్ పూర్తిచేసిన మహానటి!
05 Nov 2019, 6:18 PM
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఫోర్బ్స్ జాబితాలో 9వ స్థానం లో ముకేశ్ అంబానీ
30 Nov 2019, 1:23 PM
-
హైదరాబాద్‌లో ఇంటెల్‌లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM

లేడీ సూపర్ స్టార్ ఎలా మారిందో చూసారా...?
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.