
బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్, రాకేష్ ధావన్ పాత్రలో, మరో అయిదుగురు స్టార్ హీరోయిన్స్ తో తెరకెక్కిన చిత్రం ‘మిషన్ మంగళ్‘. ఇప్పటికే విదుదల అయిన ఈ చిత్ర ట్రైలర్ విశేష ఆధారణని సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది. ఈ ‘మిషన్ మంగళ ‘ మూవీ ఈ నెల 15 న విడుదలకి సిద్దమవుతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్లలో భాగంగా హీరో అక్షయ్ కుమార్, హీరోయిన్ సోనాక్షి సిన్హా, తాప్సి పన్ను, విద్యా బాలన్, నిత్యా మీనన్ కలిసి ముచ్చటలాడుకుంటున్న వేళ.. అక్షయ్ తన కుర్చీలో కాస్త వెనక్కి వాలుదామనుకునేంతలో.. అది గమనించిన సోనాక్షి చిలిపిగా అతని ఛాతీమీద ఎడమచేతిని వేసి వెనక్కి నెట్టేసింది. అంతే.. అంతోటి హీరోగారు కూడా వెనక్కు పడిపోయాడు. ఈ సీన్ చూసి సోనాక్షి మొదట ముసిముసి నవ్వులతో సరిపెట్టింది. తాప్సి, నిత్యా మీనన్, విద్యాబాలన్ కాస్త కంగారు పడ్డారు కూడా.. అయినా సోనాక్షి తన నవ్వును ఆపుకోలేక పకపకా నవ్వేసింది. కిందపడిన అక్షయ్… సోనాక్షి చర్యను లైట్ గా తీసుకుంటూ తానూ ముసిముసినవ్వులు నవ్వాననిపించాడు. తాప్సి మాత్రం.. ‘ ఏంటమ్మా ఇది ‘ ? అంటూ సోనాక్షిని సున్నితంగా మందలించినంత పని చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది మరి !
-
అక్షయ్ కుమార్ ‘గుడ్‌న్యూస్’ ఫస్ట్ లుక్ పోస్టర్ అవు ...
14 Nov 2019, 7:48 PM
-
తనపై వచ్చిన గాసిప్ ని నిజం చేసిన ప్రముఖ హీరో...
13 Nov 2019, 1:36 PM
-
బీహార్ వరద బాధితులకు స్టార్ హీరో విరాళం....
29 Oct 2019, 6:17 PM
-
హాట్ సిల్వర్ ఔట్ ఫిట్ లో మలైకా...బర్త్ డే
23 Oct 2019, 5:51 PM
-
సరికొత్తగా ప్రమేషన్స్ నిర్వహించిన హౌస్ ఫుల్ 4.... ...
18 Oct 2019, 3:21 PM
-
హౌస్‌ఫుల్ 4: భూత్ సాంగ్ విడుదలైంది..
17 Oct 2019, 4:02 PM
-
అక్కి ‘లక్ష్మీ బాంబ్’ ఫస్ట్ లుక్....
03 Oct 2019, 8:26 PM
-
చుల్బుల్ పాండే ఇంట్రో వీడియో!
01 Oct 2019, 5:36 PM
-
‘హౌస్‌ఫుల్ 4’ ట్రైలర్ టాక్....
27 Sep 2019, 6:22 PM
-
ఫీమేల్ క్యారెక్టర్స్ ఫస్ట్‌లుక్స్....హౌస్‌ఫుల్ 4
25 Sep 2019, 5:51 PM
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఫోర్బ్స్ జాబితాలో 9వ స్థానం లో ముకేశ్ అంబానీ
30 Nov 2019, 1:23 PM
-
హైదరాబాద్‌లో ఇంటెల్‌లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM

అక్షయ్ కుమార్ ‘గుడ్‌న్యూస్’ ఫస్ట్ లుక్ పోస్టర్ అవు ...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.