ప్రభుత్వ ఉద్యోగులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రత్యేక ప్యాకేజీ

అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులలో ఎస్బీఐ శాఖల ద్వారా జీతాలు తీసుకునే వారందరికీ ఈ ప్యాకేజీ వర్తిస్తుంది. ఈ ప్యాకేజీ కిందికి వచ్చిన వారి వేతన ఖాతాలను ‘స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజీ’ (ఎస్జీఎస్పీ)గా పరిగణిస్తారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల సేవింగ్ ఖాతాలను ఎస్బీఐ ప్రకటించిన స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజీగా (ఎస్జీఎస్పీ) మార్చుకుంటే అనేక ప్రయోజనాలు పొందవచ్చు. ఇతర ఖాతాదారులతో పోలిస్తే కొన్ని మెరుగైన సేవలు, రాయితీలు, ప్రయోజనాలు పొందవచ్చని ఎస్బీఐ అధికారులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని లక్షాలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఎస్బీఐ నూతనంగా ప్రకటించిన ఈ ప్యాకేజీ వర్తిస్తుంది. అయితే ఈ ప్యాకేజీపై అవగాహన లేకపోవడంతో చాలామంది ఉద్యోగులు ఇంకా ఎస్జీఎస్పీ ప్యాకేజీలోకి వారి ఖాతాలను మార్చుకోలేదని తెలుస్తోంది. దీనిపై ఉద్యోగులలో అవగాహన కల్పించేందుకు ఎస్బీఐ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు. జీతం ఆధారంగా ఖాతాలకు పేర్లు ఈ విధంగా ఎస్బిఐ ప్రకటించింది జీతం పరిధి 5-20 వేలు ఉంటె సిల్వర్ ఖాతా, రూ.20 - 50 వేలు ఉంటె గోల్డ్ ఖాతా, రూ.50 వేలు - లక్ష ఉంటె డైమండ్ ఖాతా, రూ.లక్ష పైబడినవి ఉంటె ప్లాటినం ఖాతాగా నిర్ణయించింది. అలాగే ఖాతాలో బ్యాలెన్స్ లేకున్నా డబ్బులు తీసుకునే సువర్ణ అవకాశాన్ని కూడా ఎస్బిఐ ప్రభుత్వ ఉద్యోగులకు కలిపిస్తుంది. ఉద్యోగులు తమ ఖాతాలను ఎస్జీఎస్పీలోకి మార్చుకోవడానికి దరఖాస్తుతో పాటు ఉద్యోగి ఐడీ కార్డు, పాన్‌కార్డు, ఇటీవలి శాలరీ స్లిప్పు, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలపై సంతకం చేసి బ్యాంకులో అందజేయాలి. అన్నిటికన్నా ముఖ్యంగా వీరికి ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం ఉంటుంది. ఖాతాలో నగదు లేకపోయినా రెండు నెలల వేతనంతో సమానమైన మొత్తం వరకూ తీసుకోవచ్చు. నిర్ణయించిన గడువులోగా దీనిని తిరిగి చెల్లించాల్సి వుంటుంది. అయితే ఎంపికచేసిన ఖాతాదారులకు మాత్రమే ఈ అవకాశం వర్తిస్తుందని ఎస్బీఐ అధికారులు తెలిపారు. పూర్తి వివరాలకు మీ సమీపంలో ఉన్న ఎస్బీఐ కార్యలయాన్నీ సంప్రదించి మరిన్నీ వివరాలు తెలుసుకొండి.
-
తొలి సమావేశానికి డుమ్మా కొట్టిన అజిత్ పవార్
25 Nov 2019, 11:32 PM
-
ప్రభుత్వ పథకాలకు నాలుగు కొత్త కార్డులు
16 Nov 2019, 1:11 PM
-
ఇసుక కొరత పై గవర్నర్ కు పవన్ ఫిర్యాదు
13 Nov 2019, 12:18 PM
-
కామన్ సివిల్ కోడ్ పై సదానంద గౌడ కీలక వ్యాఖ్యలు
12 Nov 2019, 12:32 PM
-
ఆ జీవో ప్రజాస్వామ్య విలువలకు విఘాతం: ప్రెస్ క్లబ్ ...
11 Nov 2019, 12:08 PM
-
రణరంగమైన ట్యాంక్ బండ్
10 Nov 2019, 9:53 AM
-
అసెంబ్లీ ప్రాంగణంలో ఎస్బీఐ బ్రాంచ్ ప్రారంభం
09 Nov 2019, 10:58 AM
-
ఉద్యోగుల కాళ్లు కడిగిన కంపెనీ బాస్‌లు.. వీడియో
09 Nov 2019, 10:47 AM
-
సీఎంకి తెలియకుండా జరిగిందా?
07 Nov 2019, 12:14 PM
-
ఉద్యోగుల యేడాది పనికే గ్రాట్యుటీ
02 Nov 2019, 12:22 PM
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఫోర్బ్స్ జాబితాలో 9వ స్థానం లో ముకేశ్ అంబానీ
30 Nov 2019, 1:23 PM
-
హైదరాబాద్‌లో ఇంటెల్‌లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM

తొలి సమావేశానికి డుమ్మా కొట్టిన అజిత్ పవార్
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.