
సూపర్ స్టార్ ఈ ఏడాది "మహర్షి" సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అదే జోష్ తో మహేష్ బాబు తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న "సరిలేరు నీకెవ్వరూ" మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, మహేశ్‌బాబు ఎంటర్టైన్మెంట్ పతాకంపై రామబ్రహ్మం సుంకర, దిల్‌రాజు, మహేశ్‌బాబులు నిర్మిస్తుండగా ఇందులో మహేష్ ఫస్ట్ టైమ్ ఒక ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీని విడుదల తేదీని పోస్టర్ ద్వారా తెలియజేసారు మేకర్స్. ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ‘ఈ సంక్రాంతి నాకు ఎంతో ప్రత్యేకం కాబోతోంది. ధన్యవాదాలు అనిల్ రావిపూడి’ అని మహేశ్ ట్వీట్ చేశారు. అంతేకాక ఈ మూవీలో అలనాటి నటి విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. కొన్నేళ్లుగా వెండితెరకు దూరమైన ఆమె ఈ చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్నారు.
-
మాస్ మహేష్ బాబు మండేస్...
29 Nov 2019, 2:48 PM
-
మహేష్ భారీ కటౌట్!
25 Nov 2019, 2:21 PM
-
ట్రేండింగ్ లో దూసుకుపోతున్న సూపర్ స్టార్....
24 Nov 2019, 9:56 PM
-
సంక్రాంతికి మొగుడు గా వస్తోంటున్న సూపర్ స్టార్...
22 Nov 2019, 8:03 PM
-
విడుదల తేదీ మార్చుకున్న 'సరిలేరు నీకెవ్వరు'
22 Nov 2019, 6:57 PM
-
అల్లు అర్జున్ - మహేష్ ల ఒప్పందం క్యాన్సిల్!!
18 Nov 2019, 10:55 PM
-
టీజర్ లోడింగ్ తో వస్తున్న...సూపర్ స్టార్
16 Nov 2019, 1:25 PM
-
మానవత్వం చూపిన మంత్రి కేటీఆర్
16 Nov 2019, 10:58 AM
-
మెహర్ రమేష్ కి మహేష్ సినిమా ఛాన్స్....
13 Nov 2019, 5:30 PM
-
సూపర్ స్టార్ 'మహర్షి' ఖాతాలో మరో ఘనత....
13 Nov 2019, 5:01 PM
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఫోర్బ్స్ జాబితాలో 9వ స్థానం లో ముకేశ్ అంబానీ
30 Nov 2019, 1:23 PM
-
హైదరాబాద్‌లో ఇంటెల్‌లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM

మాస్ మహేష్ బాబు మండేస్...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.