
ప్రకృతి వైపరీత్యాలకు ఎవరైనా ఇబ్బంది పడాల్సిందే. ఇలాంటి వైపరీత్యాల వాళ్ళ చాల మంది అవస్థలు పడుతుంటారు. తాజాగా భారీ వర్షాలకు కన్నడ ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్న సంగతి తెలిసిందే. ఇళ్లు కూలిపోయి.. ఉండేందుకు వీలు లేక అవస్థలు పడుతున్నారు. చుట్టూ నీరు నిండిపోవడంతో తినేందుకు తిండి కూడా సరిగా లభించడంలేదు. చాలా మంది దాతలు తమకు తోచినంతగా సాయం చేస్తూ బాధితులకు అండగా నిలుస్తున్నారు. అందులో సెలబ్రిటీస్ కూడా పాలు పంచుకోవడం చూస్తూనే ఉన్నాం. తాజాగా కన్నడ వాసులకు టాలీవుడ్లో బర్నింగ్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న సంపూర్ణేష్ బాబు తన వంతుగా విరాళం ప్రకటించారు. హృదయ కాలెయం సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయమైన సంపూ తనకి హృదయం ఉందని నిరూపించుకున్నాడు వరద భాదితులకు సహాయం అందించి. సంపూ తన ఫేస్బుక్లో ఖాతాలో ఓ పోస్ట్ చేశారు కర్ణాటక వాసుల ఇబ్బందులు చూసి తాను తట్టుకోలేకపోతున్నాని అందుకోసం తన తరుపున వారి కోసం రూ. 2 లక్షల రూపాయల విరాళం ఇస్తున్నట్టు ప్రకటించారు. హృదయ కాలెయం సినిమా నుంచి అక్కడి వారు తనను ఎంతో ఆదరిస్తున్నారని చెప్పారు. అందుకే తన వంతుగా సాయం ప్రకటిస్తున్నానని వెల్లడించారు.
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఫోర్బ్స్ జాబితాలో 9వ స్థానం లో ముకేశ్ అంబానీ
30 Nov 2019, 1:23 PM
-
హైదరాబాద్‌లో ఇంటెల్‌లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM

బర్నింగ్ స్టార్ కోసం సెల్ టవరెక్కిన బర్నింగ్ ఫ్యాన ...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.