
యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ మరియు ప్రమోద్ నిర్మించిన భారీ బడ్జెట్ మూవీ 'సాహో'. దాదాపు రూ. 350కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా, బాలీవుడ్ భామ శ్రద్ధ కపూర్ హీరోయిన్ నటిస్తున్నారు. ఈ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న క్రమంలో ఇష్టమొచ్చినట్టు సినిమా టికెట్ రేట్లను పెంచి అమ్మడంపై ప్రముఖ నిర్మాత నట్టికుమార్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. సాహో’ సినిమాను చూడాలకునుకొనే అభిమానులు, ప్రేక్షకుల బలహీనతను సినిమా నిర్మాతలు క్యాష్ చేసుకునేందుకు టిక్కెట్ రేట్లను పెంచడాన్ని అడ్డుకోవాలని కోరుతూ.. నట్టి కుమార్ హైకోర్ట్ లో పిటీషన్ వేశారు. ఈ సినిమా టికెట్ రేటును రూ.300 వరకు పెంచారని, అన్యాయంగా టిక్కెట్ ధరలను పెంచి అమ్మడాన్ని అడ్డుకోవాలని కోరుతూ.. నట్టికుమార్ పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై స్పందించిన కోర్టు ‘సాహో’ సినిమా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోటీసులు విడుదల చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని కోరుతూ ఏపీ హోమ్ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి, విశాఖ పోలీస్ కమిషనర్, సాహో చిత్ర పంపిణిదారు దిల్రాజు తదితరులకు నోటీసులు జారీ చేసింది హైకోర్టు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం మాత్రం ‘సాహో’ సినిమాకి స్పెషల్ పర్మిషన్ షోస్తో పాటు టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతులు ఇవ్వలేదు. ఇదే విషయాన్ని పిటీషనర్ తరపు న్యాయవాది కోర్టులో ప్రస్తావించనున్నారు.
-
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
29 Nov 2019, 5:38 PM
-
రాజధాని శంకుస్థాపన ప్రాంతాన్ని ముద్దాడిన చంద్రబాబు
28 Nov 2019, 2:15 PM
-
చంద్రబాబు పర్యటనను వ్యతిరేకించిన రాజధాని రైతులు
28 Nov 2019, 2:05 PM
-
చంద్రబాబునాయుడి కాన్వాయ్ పై వైసిపి నేతల దాడి
28 Nov 2019, 2:02 PM
-
జగన్ పాలనపై జనసేన వ్యంగ్యాస్త్రాలు
23 Nov 2019, 12:17 PM
-
మళ్లీ ఆ హీరోతో రన్ చేస్తానంటున్న సాహు డైరెక్టర్...
19 Nov 2019, 6:29 PM
-
వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకంమార్గదర్శకాలను విడుదల చ ...
15 Nov 2019, 3:50 PM
-
వార్తలను నమ్మొద్దు....కృష్ణంరాజు
14 Nov 2019, 7:19 PM
-
రివర్స్ టెండరింగ్ లో ఏపీ సర్కార్ మరో విజయం
10 Nov 2019, 9:33 AM
-
ఇసుక కొరతపై సమీక్ష నిర్వహించిన జగన్
04 Nov 2019, 2:45 PM
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
వెబ్ సిరీస్లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఫోర్బ్స్ జాబితాలో 9వ స్థానం లో ముకేశ్ అంబానీ
30 Nov 2019, 1:23 PM
-
హైదరాబాద్లో ఇంటెల్లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM

ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.