
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా, బాలీవుడ్ క్యూట్ బ్యూటీ శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం 'సాహో'. ఇటీవలే విడుదలై ఈ చిత్ర ట్రైలర్ సంచలనాలు సృష్టించడమే కాకుండా యూట్యూబ్ లో కూడా ట్రేండింగ్ అవుతోంది. అత్యున్నత సాంకేతిక నిపుణులతో వరల్డ్ క్లాస్ సినిమాగా వస్తూన్న సాహో మీద అంచనాలను భారీగానే ఉన్నాయి. ఈ చిత్ర విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముహూర్తం ఖరారు అయింది. ఈ నెల 18న ఆదివారం సాయంత్రం 5 గంటలకు రామోజీ ఫిల్మ్ సిటీ లో కనీ వినీ ఎరుగని రీతిలో వేడుకను చేయనున్నారట చిత్ర యూనిట్. ఈ వేడుక కోసం భారీగా అభిమానులు వచ్చే అవకాశం ఉండటం వల్ల ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాక ఈ వేడుకకు చిత్ర యూనిట్ తో పాటు సినీ ప్రముఖులు హాజరవుతుండంతో ఈ వేడుకను ఇప్పటివరకు చేయని రీతిలో ప్లాన్ చేస్తున్నారు సినిమా బృందం. ఆగస్టు 30న సాహో ప్రేక్షకుల ముందుకు రానుంది.
-
మళ్లీ ఆ హీరోతో రన్ చేస్తానంటున్న సాహు డైరెక్టర్...
19 Nov 2019, 6:29 PM
-
వార్తలను నమ్మొద్దు....కృష్ణంరాజు
14 Nov 2019, 7:19 PM
-
పూజకి చాలానే ఆశలున్నాయ్!!
23 Oct 2019, 4:00 PM
-
హ్యాండ్సమ్ హల్క్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు...
23 Oct 2019, 1:27 PM
-
లండన్ రాయల్ అల్బెర్ట్ హాల్లో 'బాహుబలి' టీమ్....
20 Oct 2019, 10:18 PM
-
అమెజాన్ ప్రైమ్‌లో సాహో మూవీ!
19 Oct 2019, 1:00 PM
-
బాలీవుడ్ లో సైరా కి కలెక్షన్లు ఖాయమా?
03 Oct 2019, 6:23 PM
-
ప్రభాస్ కొత్త సినిమా పరిస్థితి ఏంటి?
01 Oct 2019, 10:40 AM
-
సీత పాత్రకు 12 కోట్లు డిమాండ్ చేసిన శ్రద్ద...
27 Sep 2019, 6:29 PM
-
ఈసారి యాక్షన్ నై అంటున్న హీరో!!
27 Sep 2019, 3:34 PM
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఫోర్బ్స్ జాబితాలో 9వ స్థానం లో ముకేశ్ అంబానీ
30 Nov 2019, 1:23 PM
-
హైదరాబాద్‌లో ఇంటెల్‌లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM

మళ్లీ ఆ హీరోతో రన్ చేస్తానంటున్న సాహు డైరెక్టర్...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.