(Local) Sun, 17 Jan, 2021

వాల్మీకి నుండి దేవీశ్రీ అందుకే తప్పుకున్నాడా?

October 16, 2019,   5:04 PM IST
Share on:
వాల్మీకి నుండి దేవీశ్రీ అందుకే తప్పుకున్నాడా?

దేవిశ్రీకి దర్శకుడు హరీష్ శంకర్ కి మధ్యలో వచ్చిన విభేదాల కారణంగానే వాల్మీకి సినిమా నుండి దేవిశ్రీ ప్రసాద్ తప్పుకున్నాడని ప్రచారం జరిగింది. మరి అంతలా ప్రచారం జరగడానికి వాల్మీకి ఫస్ట్ లుక్ లో పై మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ పేరే వేశారు గనక. వాల్మీకి సినిమాలో ఎల్లువొచ్చి గోదారమ్మ పాటను రీమిక్స్ చేయాలని అనుకంటున్నామని. చెప్పగానే దేవిశ్రీ... తాను మ్యూజిక్ చెయ్యడానికి ఎలాంటి అభ్యంతరం లేదని.. కానీ నేను రీమిక్స్ పాటలను నా ఆల్బమ్ లో చెయ్యకూడదనేది తన పాలసీ అని... వాల్మీకి ప్రపోజల్ ని సున్నితంగా తిరస్కరించాడని చెప్పాడు హరీష్

సంబంధిత వర్గం
మాస్‌ మహేష్ బాబు మండేస్‌...
మాస్‌ మహేష్ బాబు మండేస్‌...
‘సరిలేరు నీకెవ్వరు’ రిలీజ్ డేట్ ఫిక్స్....
‘సరిలేరు నీకెవ్వరు’ రిలీజ్ డేట్ ఫిక్స్....

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.