
టిడిపి సీనియర్‌నేత సైకం జనార్ధన్‌రెడ్డి రామ్‌మాధవ్, ఏపి బిజెపి అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ సమక్షంలో భాజపాలో చేరారు. గతంలో ఆయన రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్‌గా పని చేశారు. జనార్ధన్‌రెడ్డి పార్టీలో చేరిన సందర్భంగా రాం మాధవ్ మీడియాతో మాట్లాడుతూ..సామాజిక సమస్యలు లేని నిర్మాణాత్మక భారతదేశమే మోదీ లక్ష్యమని అన్నారు. రాజకీయ స్వార్థం ఉన్నవాళ్లయితే అధికార వైకాపాలో చేరుతారని, దేశ ఉజ్వల భవిష్యత్ కాంక్షించేవాళ్లు మాత్రం భాజపాలో చేరుతారని ఆయన చెప్పారు. గడిచిన 70 రోజుల్లో మోదీ చూపించిన సత్తానే దీనికి కారణమని రాంమాధవ్ పునరుద్ఘాటించారు. ట్రిపుల్ తలాక్, 370 ఆర్టికల్ రద్దు వంటివి మోదీ విజన్‌కు నిదర్శనమని ఆయన కొనియాడారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ 70 రోజుల పాలన ఎలా ఉందో ప్రజలు చూశారని, ఏం జరుగుతుందో బేరీజు వేసుకుంటున్నారని రాంమాధవ్ తెలిపారు.
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
ప్రజ్ఞా వ్యాఖ్యలపై మండిపడిన రాహుల్ గాంధీ
28 Nov 2019, 3:46 PM
-
ఎన్నాఆర్సీ తుట్టె కదిలించారు...
28 Nov 2019, 1:56 PM
-
బోరున విలపించిన కర్ణాటక మాజీ సీఎం
28 Nov 2019, 9:40 AM
-
అమిత్ షాతో తెలుగుదేశం ఎంపీల సమావేశం
28 Nov 2019, 9:31 AM
-
ముంబై కా మహారాజా… శరద్ పవార్!
27 Nov 2019, 2:36 PM
-
గవర్నర్ ని కలిసిన ఉద్దవ్ ఠాక్రే
27 Nov 2019, 1:37 PM
-
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్దవ్ థాక్రే
27 Nov 2019, 11:34 AM
-
మహారాష్ట్రలో రేపే బల పరీక్ష.. సుప్రీం తీర్పు
26 Nov 2019, 1:19 PM
-
బీజేపీ అభ్యర్థిని కాలితో తన్నిన కార్యకర్తలు
26 Nov 2019, 11:22 AM
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఫోర్బ్స్ జాబితాలో 9వ స్థానం లో ముకేశ్ అంబానీ
30 Nov 2019, 1:23 PM
-
హైదరాబాద్‌లో ఇంటెల్‌లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM

బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.