
రామ్ గోపాల్ వర్మ పేరు చెప్పగానే ఒకప్పుడు సంచలన డైరెక్టర్ అని గుర్తుకు వచ్చేది, ఇప్పుడు మాత్రం ఆ పేరు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ నిలిచింది. వర్మ ఏది చెప్పిన సూటిగా చెబుతారని ఎవరికి భయపడరని కొందరి అభిమానుల అభిప్రాయం. ఆ మధ్య వర్మ నిర్మించిన చిత్రం 'లక్ష్మిస్ ఎన్టీఆర్' ఓ పెద్ద దుమారమే రేపింది. తాజాగా మల్లి వర్మ మరో దుమారానికి తెరలేపినటు తెలుస్తోంది. గురువారంనాడు వర్మ తన అధికారిక ట్విట్టర్ లో ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ మొదటి సాంగ్ ట్రైలర్ విడుదల చేస్తునట్టుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. చెప్పినట్లుగానే కొద్దిసేపటి క్రితం రామ్ గోపాల్ వర్మ తెరకెక్కుతున్న చిత్రం ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ చిత్రంలోని టైటిల్ సాంగ్ ను తన యూట్యూబ్ లో విడుదల చేసాడు. ఎప్పడూ వివాదాస్పద మార్గంలోనే వెళ్లే ఆర్జీవీ, ఈసారి కూడా అదే పంథాను ఎంచుకున్నాడు. పాట ప్రారంభంలోనే వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం, ఆపై అసెంబ్లీలో స్పీకర్ తమ్మినేని, మాజీ సిఎం చంద్రబాబు, జగన్ ల మధ్య వాగ్వాదాన్ని చూపిస్తూ పాట మొదలైంది. చంద్రబాబు, జగన్ ల వ్యాఖ్యలను కూడా ఈ పాటలో చూపించడం విశేషం. ఇక ఇవే దృశ్యాలు సినిమాలో ఉంటాయో, ఉండవో తెలియదుగానీ, విడుదల కొద్దీ గంటలలోనే యూట్యూబ్ లో 91,520 వ్యూస్ ని సొంతం చేసుకుంటూ ఈ పాట సోషల్ మీడియాలో జెట్ స్వీడన్ లో దూసుకెళుతోంది. వర్మ విడుదల చేసిన ఈ పాట ప్రస్తుతం ట్రోల్ అవుతుంది.
-
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
29 Nov 2019, 5:38 PM
-
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
29 Nov 2019, 4:40 PM
-
నూతన బార్లకు గెజిట్ నోటిఫికేషన్ జారీ
29 Nov 2019, 3:49 PM
-
అవినీతిలో తెలంగాణ ఐదో స్థానం
29 Nov 2019, 1:41 PM
-
చంద్రబాబు కాన్వాయ్ పై చెప్పు విసిరిన వారిని అరెస్ట ...
29 Nov 2019, 12:45 PM
-
కారెం శివాజీ రాజీనామా -జగన్ సమక్షంలో..వైసీపీలోకి
29 Nov 2019, 12:30 PM
-
వర్మకు హైకోర్టు షాక్....
28 Nov 2019, 6:59 PM
-
బెల్లంకొండ 8 ప్యాక్ లుక్ లో....సంతోష్ శ్రీనివాస్ ...
28 Nov 2019, 4:17 PM
-
కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త
28 Nov 2019, 3:55 PM
-
బ్రూస్లీ జయంతి సందర్భంగా `ఎంటర్ ద గర్ల్ డ్రాగన ...
28 Nov 2019, 3:48 PM
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
వెబ్ సిరీస్లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఫోర్బ్స్ జాబితాలో 9వ స్థానం లో ముకేశ్ అంబానీ
30 Nov 2019, 1:23 PM
-
హైదరాబాద్లో ఇంటెల్లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM

ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.