(Local) Fri, 07 May, 2021

నవంబర్ 29న వస్తున్న రాజావారు రాణిగారు....

October 29, 2019,   1:46 PM IST
Share on:
నవంబర్ 29న వస్తున్న రాజావారు రాణిగారు....

ఎస్ ఎల్ ఎంటర్టైన్మెంట్స్, మీడియా 9 పతాకాలపై మనోవికాస్ డీ, మీడియా9 మనోజ్ సంయుక్తంగా నిర్మాణంలో తెరకెక్కుతున్న రాజావారు రాణిగారు. కంటెంట్ ఉన్న సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్ బాబు ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ న నుండి విడుదలైన టీజర్ మరియు పాటల వల్ల సోషియల్ మీడియాలో ఈ చిత్రానికి మంచి ఆదరణ ఉంది. ఇటీవల జరిగిన సినిమా ప్రివ్యూ చూసిన పలువురు సినీ ప్రముఖులు తమ ప్రశంశలు అందించారు. కాగా దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ నవంబర్ 29న చిత్రం విడుదల అవుతున్న విషయాన్ని చిత్ర బృందం ప్రకటించారు. ఈ చిత్రానికి రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తుండగా జయ్ క్రిష్ సంగీతం అందించారు.

సంబంధిత వర్గం
రివ్యూ: రాజావారు రాణిగారు
రివ్యూ: రాజావారు రాణిగారు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.