(Local) Mon, 23 Sep, 2019

సీఎం కేసీఆర్ ను కలిసిన పీవీ సింధు

August 29, 2019,   12:20 PM IST
Views: 59
Share on:
సీఎం కేసీఆర్ ను కలిసిన  పీవీ సింధు

హైదరాబాద్ ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ ను పీవీ సింధు మర్యాదపూర్వకంగా కలిసింది. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ సాధించిన సింధు, కోచ్ గోపీ చంద్ మంగళవారం హైదరాబాద్ చేరుకున్నారు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ సాధించిన సింధును సీఎం కేసీఆర్ అభినందించారు. ఇలాంటి మరోన్నె విజయాలు సాధించాలని సీఎం ఆకాంక్షించారు.

సంబంధిత వర్గం
సింగరేణి ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలతో కేసీఆర్ స ...
సింగరేణి ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలతో కేసీఆర్ స ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.