(Local) Mon, 23 Sep, 2019

పీవీ సింధుకు ఘన స్వాగతం

August 28, 2019,   1:07 PM IST
Views: 68
Share on:
పీవీ సింధుకు ఘన స్వాగతం

వరల్డ్ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ సాధించి హైదరాబాద్ చేరుకున్న పీవీ సింధుకు మంగళవారం సాయంత్రం ఘనస్వాగతం లభించింది. ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్ పోర్టు చేరుకున్న పీవీ సింధు, కోచ్ గోపీ చంద్ కు మంత్రి శ్రీనివాస్ గౌడ్, క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ స్వాగతం పలికారు. ఇవాళ ఉదయం పీవీ సింధు, కోచ్ గోపీ చంద్ కలిసి ప్రధాని నరేంద్ర మోడీని కలిసారు. ఈ సందర్భంగా సింధును ప్రధాని మోడీ అభినందించారు.

సంబంధిత వర్గం
మెట్రో ప్రమాదం.. మౌనిక కుటుంబానికి 20 లక్షల ఎక్స్  ...
మెట్రో ప్రమాదం.. మౌనిక కుటుంబానికి 20 లక్షల ఎక్స్ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.