
2014లో ముకుంద చిత్రంలో మెగా హీరో వరుణ్ తేజ్ సరసన హీరోయిన్ గా నటించిన పూజా హెగ్డే. దాదాపు ఆరేళ్ల తర్వాత మళ్ళీ మెగా ప్రిన్స్ వరుణ్ తో కలిసి హరీష్ శంకర్ దర్శకత్వంలో 'వాల్మీకి చిత్రంలో నటిస్తోంది. ఈ వాల్మీకి చిత్రం తమిళ్ చిత్రం 'జిగర్తాండా' అనే సినిమాకు రిమేక్‌గా వస్తోంది. ఈ చిత్రంలో వరుణ్ తొలిసారిగా గ్యాంగ్ స్టార్ పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవలే విడులైన ఈ సినిమాలోని వరుణ్ లుక్, చిత్ర టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక, మెగస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాలో ఐటెమ్ సాంగ్ రిలీజ్ చేసిన చిత్ర బృందం… తాజాగా పూజా హెగ్డే లుక్‌ను రిలీజ్ చేసింది. సైకిల్‌పై వెళ్తూ అచ్చం పల్లెటూరి అమ్మాయిగా కనిపింంచిన పూజా లుక్ అదిరిపోయింది. ఈ సినిమాలో శ్రీదేవిగా పూజా కనిపించనుంది. ఈ సినిమాలో తమిళ నటుడు అథర్వ మురళి, మృణాళినీ రవి కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. 14రీల్స్ ప్లస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 13న విడుదల కానుంది.
-
ఫ్యామిలీ పిక్ లో వాళ్లిద్దరూ లేరు....
25 Nov 2019, 4:26 PM
-
ట్రేండింగ్ లో దూసుకుపోతున్న సూపర్ స్టార్....
24 Nov 2019, 9:56 PM
-
హైదరాబాద్ లో ఘోర ప్రమాదం
23 Nov 2019, 4:04 PM
-
జగన్ పాలనపై జనసేన వ్యంగ్యాస్త్రాలు
23 Nov 2019, 12:17 PM
-
‘ఓ మైగాడ్ డాడీ’ సాంగ్ టీజర్ అవుట్....
22 Nov 2019, 11:51 PM
-
గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించిన “2020 సిక్కు ...
22 Nov 2019, 9:36 AM
-
రొమాంటిక్ హీరోకి భార్యగా రమ్యకృష్ణ...
17 Nov 2019, 12:17 PM
-
‘ఓ మైగాడ్ డాడీ’ సాంగ్ రిలీజ్ చేసిన చిన్నారులు....
14 Nov 2019, 2:18 PM
-
‘ఓఎంజీ డాడీ’ సాంగ్ రిలీజ్....చిల్డ్రన్స్ డే సర్ప్ ...
13 Nov 2019, 5:47 PM
-
రూపుదిద్దుకుంటున్న వాజ్‌పేయి శిలావిగ్రహం
11 Nov 2019, 12:12 PM
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఫోర్బ్స్ జాబితాలో 9వ స్థానం లో ముకేశ్ అంబానీ
30 Nov 2019, 1:23 PM
-
హైదరాబాద్‌లో ఇంటెల్‌లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM

ఫ్యామిలీ పిక్ లో వాళ్లిద్దరూ లేరు....
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.