
తెలంగాణ కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. ఉదయ సముద్రం ప్రాజెక్టు పై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ నేటి నుంచి 30 వ తేది వరకు రైతు సాధన యాత్ర పేరుతో పాదయాత్ర నిర్వహిస్తానని కోమటిరెడ్డి ప్రకటించారు. నల్లగొండ పట్టణ శివారు నుంచి హైదరాబాద్ లోని జలసౌధ వరకు ఈ యాత్రను తలపెట్టారు. యాత్రకు అనుమతి కోరుతూ కోమటిరెడ్డి డీజీపికి కూడా లేఖ రాశారు. కానీ శాంతి భద్రతల దృష్ట్యా యాత్రకు అనుమతి ఇవ్వలేమని నల్లగొండ ఎస్పీ తెలిపారు. దీని పై కోమటిరెడ్డికి నోటిసులు కూడా జారీ చేశామన్నారు. కానీ తనకు ఎటువంటి నోటిసులు అందలేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. తన యాత్రకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం రాజకీయ కుట్రలో భాగమన్నారు. దీని పై హైకోర్టుకు వెళుతానని, హైకోర్టు అనుమతి తర్వాత పాదయాత్ర నిర్వహించే తేదీలను ప్రకటిస్తానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.
-
పట్టుదలను వీడి కేరళ నుండి తిరుగు ప్రయాణమైనా తృప్తి
27 Nov 2019, 1:02 PM
-
తెలంగాణ ప్రభుత్వం ,పోలీసులపై మానవ హక్కుల సంఘం లో ఫ ...
13 Nov 2019, 3:51 PM
-
ఏపీకి ఐదుగురు నూతన ఐపీఎస్ అధికారుల కేటాయింపు
13 Nov 2019, 12:36 PM
-
ఖాకీల మజాకా ..
13 Nov 2019, 11:34 AM
-
ప్రాంక్ వీడియోల పేరుతో దెయ్యం వేషాలు.. యువకుల అరెస ...
12 Nov 2019, 1:08 PM
-
ఛలో ట్యాంక్ బండ్.. ఎక్కడికక్కడ అరెస్ట్ లు
09 Nov 2019, 5:19 PM
-
రవిప్రకాష్‌ను జీవితాంతం జైల్లో పెడుతారా?: హైకోర్టు ...
18 Oct 2019, 1:19 PM
-
వైద్యురాలు పై బీజేపీ ఎంఎల్ఎ అత్యాచారం
16 Oct 2019, 1:17 PM
-
జగన్ ను చూసి కేసీఆర్ బుద్ది తెచ్చుకోవాలి: కోమటిరెడ ...
16 Oct 2019, 11:47 AM
-
పోలీసులకు సెలవులు రద్దు
15 Oct 2019, 2:06 PM
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఫోర్బ్స్ జాబితాలో 9వ స్థానం లో ముకేశ్ అంబానీ
30 Nov 2019, 1:23 PM
-
హైదరాబాద్‌లో ఇంటెల్‌లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM

పట్టుదలను వీడి కేరళ నుండి తిరుగు ప్రయాణమైనా తృప్తి
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.