
చరిత్ర రాసేవారు లేకపోతే చరిత్ర కనుమరుగైపోతుందని, పుస్తకాల్లో నిక్షిప్తం చేయకపోతే తక్కువ స్థాయి వ్యక్తులు రాసిందే చరిత్రగా చలామణి అవుతుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.ప్రపంచంలో ఎవరినైనా ఎదురించొచ్చుగానీ లక్షల మెదళ్లను కదిలించగలిగే శక్తి ఉన్న కవులు, రచయితలను ఎదుర్కోవడం చాలా కష్టమన్నారు. అలాంటి వ్యక్తులపట్ల తనకు అపారమైన గౌరవం ఉందని, అందుకే సినిమా వేడుకల్లో వాళ్ల ముందు తలదించుకొని కూర్చుంటానని అన్నారు.మంగళవారం సాయంత్రం హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ప్రముఖ రచయిత, రాజకీయ, సామాజిక విశ్లేషకుడు తెలకపల్లి రవి రాసిన ‘మన సినిమాలు’ పుస్తకాన్ని పవన్ ఆవిష్కరించారు.
కార్యక్రమంలో సినీ ప్రముఖులు తనికెళ్ళ భరణి, పరుచూరి గోపాలకృష్ణ, సుద్దాల అశోక్ తేజ, రావి కొండలరావు, సినీ పాత్రికేయుడు డా.రెంటాల జయదేవ పాల్గొన్నారు.ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. తనకు తెలంగాణ అంటే ఎంతో ఇష్టమన్నారు. ఇష్టం కోసమే తెలంగాణ గురించి మాట్లాడతానని.. రాజకీయాల కోసం మాట్లాడబోనన్నారు. తెలంగాణ తన రక్తంలో, గుండెల్లో ఉందని పవన్ వ్యాఖ్యానించారు.
-
రాయలసీమలో పవన్ కళ్యాణ్ పర్యటన
26 Nov 2019, 8:35 PM
-
అవకాశవాద రాజకీయాలకు జనసేన దూరం -పవన్ కళ్యాణ్
26 Nov 2019, 12:43 PM
-
జగన్ రెడ్డి గారు మోడీ మాట విన్నారా ..? - పవన్ కళ్య ...
25 Nov 2019, 2:53 PM
-
జగన్ పాలనపై జనసేన వ్యంగ్యాస్త్రాలు
23 Nov 2019, 12:17 PM
-
సీఎం కేసీఆర్ కు పవన్ కల్యాణ్ విజ్ఞప్తి
21 Nov 2019, 12:45 PM
-
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్వీట్
18 Nov 2019, 7:18 PM
-
“జగన్ పై ఢిల్లీ అభిప్రాయం ఇది” - పవన్ కళ్యాణ్
17 Nov 2019, 11:15 AM
-
ఢిల్లీ పర్యటనకు జనసేనాని
15 Nov 2019, 3:26 PM
-
డొక్కా సీతమ్మ ఆహార శిబిరాల ప్రారంభోత్సవం
15 Nov 2019, 3:11 PM
-
సీఎం జగన్ పై పవన్ ఘాటు విమర్శలు
15 Nov 2019, 11:39 AM
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
వెబ్ సిరీస్లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఫోర్బ్స్ జాబితాలో 9వ స్థానం లో ముకేశ్ అంబానీ
30 Nov 2019, 1:23 PM
-
హైదరాబాద్లో ఇంటెల్లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM

రాయలసీమలో పవన్ కళ్యాణ్ పర్యటన
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.