(Local) Thu, 14 Nov, 2019

నవంబర్ లో పవన్ కల్యాణ్ భారీ ర్యాలీ

October 20, 2019,   4:55 PM IST
Share on:
నవంబర్ లో పవన్ కల్యాణ్ భారీ ర్యాలీ

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భారీ ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. నవంబర్ 3న విశాఖలో ర్యాలీ నిర్వహించాలని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ఆరోజు మధ్యాహ్నం 3గంటలకు ర్యాలీ ప్రారంభించనున్నారు. అయితే ర్యాలీ ఎక్కడి నుంచి ప్రారంభించాలన్న దానిపై స్థానిక నేతలతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు జనసేన వెల్లడించింది. ఉపాధి దొరక్క ఇబ్బందులు పడుతున్న భవన నిర్మాణ కార్మికుల అంశంపై ర్యాలీ చేపట్టేందుకు జనసేన సిద్ధమవుతోంది.

సంబంధిత వర్గం
డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను  ప్రారంభించిన  కెటిఆర్‌
డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను ప్రారంభించిన కెటిఆర్‌

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.