
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం అల.. వైకుంఠపురములో. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంకి సంబంధించి మూడు పాటలు విడుదలైన సంగతి తెలిసిందే. తొలి సాంగ్‌గా థమన్ స్వరపరచిన సామజవరగమనా అనే సాంగ్ విడుదల చేశారు. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట మ్యూజిక్ ప్రియులని ఎంతగానో అలరించడమే కాక పలు రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పుడు దాయాది దేశం పాకిస్తాన్‌లోను ఈ సాంగ్‌పై చర్చ జరుగుతుంది. పాకిస్తాన్‌కి చెందిన ముగ్గురు వ్యక్తులు ఈ సాంగ్‌పై డిబెట్ నిర్వహించారు. భాష అర్ధం కాకపోయిన మ్యూజిక్ మాత్రం వినసొంపుగా ఉందంటూ వారు ప్రశంసలు కురిపించారు. అల్లు అర్జున్, పూజా హెగ్డేల గురించి కొంత సేపు చర్చించి ఆ తర్వాత బన్నీ నటించిన ‘సరైనోడు’ సినిమా గురించి కూడా మాట్లాడారు. చివరగా ఈ వీడియోని పాకిస్థానీయులు తప్పక చూడండని తెలిపారు. బన్నీ సాంగ్‌కి పాకిస్తాన్‌లోను ఇంత రెస్పాన్స్ వస్తుండడంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
-
ఫ్యామిలీ పిక్ లో వాళ్లిద్దరూ లేరు....
25 Nov 2019, 4:26 PM
-
‘ఓ మైగాడ్ డాడీ’ సాంగ్ టీజర్ అవుట్....
22 Nov 2019, 11:51 PM
-
విడుదల తేదీ మార్చుకున్న 'సరిలేరు నీకెవ్వరు'
22 Nov 2019, 6:57 PM
-
ప్రశాంత్ బాధ్యత పాకిస్తాన్ దే: విదేశాంగ శాఖ
22 Nov 2019, 1:49 PM
-
టమోటో నగలతో వధువు....
20 Nov 2019, 2:49 PM
-
చికిత్స కోసం లండన్‌కు వెళ్లనున్న నవాజ్ షరీష్...
19 Nov 2019, 7:40 PM
-
పోస్టల్ సేవలు పునరుద్ధరించిన పాక్!
19 Nov 2019, 4:41 PM
-
పాక్ చెరలో ఇద్దరు భారతీయులు..
19 Nov 2019, 12:15 PM
-
అల్లు అర్జున్ - మహేష్ ల ఒప్పందం క్యాన్సిల్!!
18 Nov 2019, 10:55 PM
-
పాకిస్థాన్ జీవ, రసాయనిక, అణ్వాయుధాల కోసం వక్ర మార ...
17 Nov 2019, 11:22 AM
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఫోర్బ్స్ జాబితాలో 9వ స్థానం లో ముకేశ్ అంబానీ
30 Nov 2019, 1:23 PM
-
హైదరాబాద్‌లో ఇంటెల్‌లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM

ఫ్యామిలీ పిక్ లో వాళ్లిద్దరూ లేరు....

‘ఓ మైగాడ్ డాడీ’ సాంగ్ టీజర్ అవుట్....
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.