
ప్రముఖ చైనీస్ మొబైల్ కంపెనీ ఒప్పో తమ రెనో సిరీస్‌లో 3 కొత్త మోడళ్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. రెనో ఫోన్లకు కొనసాగింపుగా రెనో 2, రెనో 2జెడ్, రెనో 2 ఎఫ్లను ఆవిష్కరించింది. ఈ మూడు ఫోన్లలో నాలుగు రియర్ కెమెరాలను అమర్చడం ప్రత్యేకతగా ఆ కంపెనీ పేర్కొంది. 48 ఎంపి ప్రైమరీ సెన్సర్, 8 ఎంపి వైడ్ యాంగిల్ సెన్సర్, 13 ఎంపి టెలి ఫోటో సెన్సర్, 2 ఎంపి బొకే ఎఫెక్ట్ సెన్సర్లను వుపయోగించింది. ఒప్పొ రెనో 2 మోడల్ ధరను రూ.36,990గా కంపెనీ నిర్ణయించింది. సెప్టెంబర్ 20 నుంచి ఇది అందుబాటులోకి రానుంది. ఇక రెనో2 జడ్ ఫోన్ ధరను రూ.29,990గా పేర్కొంది. ఇది సెప్టెంబర్ 6 నుంచి మార్కెట్లో అమ్మకానికి లభించనుంది. రెనో 2ఎఫ్ నవంబర్‌లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ వెల్లడించింది. దీని ధరను వెల్లడించలేదు. 6.55 అంగుళాల డిస్ప్లే, 8జిబి ర్యామ్, 256 జిబి స్టోరేజ్, 4000 ఎంఎహెచ్ బ్యాటరీ రెనో2 ఫీచర్లుగా వున్నాయి.
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఫోర్బ్స్ జాబితాలో 9వ స్థానం లో ముకేశ్ అంబానీ
30 Nov 2019, 1:23 PM
-
హైదరాబాద్‌లో ఇంటెల్‌లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM

మహిళల మొబైల్స్‌లో తప్పకుండా ఉంచుకోవాలిసిన యాప్స్ . ...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.