
చిత్రరంగంలో హీరోల క్రేజ్ తో పోలిస్తే హీరోయిన్స్ క్రేజ్ కొంచెం తక్కువే అని చెప్పుకోవచ్చు...హీరోస్ కి దీటుగా నటిస్తూ తనదైన శైలిలో దూసుకుపోతూ లేడి సూపర్ స్టార్ పేరుగాంచిన తార నయనతార. ‘చంద్రముఖి’ సినిమాతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది ఈ లేడీ సూపర్ స్టార్. అయితే ఆమె కెరియర్ ఆ సినిమాతోనే ప్రారంభం కాలేదు. రజినీకాంత్ మాదిరి బస్ కండక్టర్ నుంచి సినిమా హీరోగా ఎదిగినట్టే.. నయనతార కూడా కిందిస్థాయి నంచే వచ్చారు. తొలుత ఆమె ఓ మాలయాళం టీవీ ఛానల్లో యాంకర్‌గా తన కెరియర్ ప్రారంభించారు. అప్పుడు నయన్ వయసు 16 ఏళ్లు. ఈ విషయం ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే నయన్ ఇంతవరకు ఎక్కడా ఇంటర్వ్యూలు ఇవ్వలేరు గనక. తన పర్సనల్ విషయాలు ఎవ్వరికీ తెలియదు. తాను నటించిన సినిమా ప్రమోషన్లలోనే నయన్ పాల్గొనదు అనే విషయం తెలిసిందే.
నయన్ యాంకర్‌గా వార్తలు చదువుతున్నప్పుడు వీడియోలో ‘నా పేరు డయానా మరియం కురియన్’ అంటూ తన గురించి తాను పరిచయం చేసుకుంటూ కనిపించారు. యాంకర్‌గానూ నయన్ స్టైలిష్‌గా ఉన్నారు. అసలు నయనతారేనా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కూడా. తమిళం, మలయాళం సినిమాల్లో మాత్రమే నయన్ తన సినిమాలకు తాను డబ్బింగ్ చెప్పుకుంటారు. కానీ తెలుగులో మాత్రం ఆమెకు ఇతరులు డబ్బింగ్ చెబుతారు. దీంతో తొలిసారి నయన్ ఒరిజినల్ వాయిస్ విని తెలుగు ఫ్యాన్స్ ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. కాగా, నయన్ 2003లో వచ్చిన ‘మనస్సినక్కరే’ అనే మలయాళం సినిమాతో టీవీ యాంకర్ నుంచి సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. 15 ఏళ్ల సినీ కెరీర్లో నయన్ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. ఇప్పుడు నయన్ డేట్ల కోసం హీరోలు వెయిట్ చేసేంతగా పేరు తెచ్చుకున్నారు.
-
'దర్బార్' డబ్బింగ్ లో బిజీగా 'తలైవా'
16 Nov 2019, 1:56 PM
-
‘దర్బార్’ మోషన్ పోస్టర్ రిలీజ్ చేయనున్న నలుగురు సూ ...
07 Nov 2019, 4:54 PM
-
పెంగ్విన్ షూటింగ్ పూర్తిచేసిన మహానటి!
05 Nov 2019, 6:18 PM
-
బిగ్ బాస్ నటి కి రక్షణ లేదట...
04 Nov 2019, 4:46 PM
-
కోలీవుడ్ స్టార్ హీరో ఇంటికి బాంబు బెదిరింపు....
29 Oct 2019, 5:23 PM
-
ఎన్టీఆర్ నాకు కాల్ చేసేవారు...అట్లీ
23 Oct 2019, 7:12 PM
-
వెంకీమామ ఎప్పుడు వస్తున్నాడు ?
17 Oct 2019, 1:04 PM
-
అనసూయ పాత్రపై సస్పెన్స్...!
12 Oct 2019, 1:46 PM
-
యుఎస్ లో సైరా పరిస్థితి ఏంటి?
06 Oct 2019, 10:46 PM
-
సైరా 'లక్ష్మి'కి ఉపాసన సూపర్ గిఫ్ట్...
06 Oct 2019, 10:31 PM
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఫోర్బ్స్ జాబితాలో 9వ స్థానం లో ముకేశ్ అంబానీ
30 Nov 2019, 1:23 PM
-
హైదరాబాద్‌లో ఇంటెల్‌లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM

'దర్బార్' డబ్బింగ్ లో బిజీగా 'తలైవా'
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.