(Local) Tue, 02 Mar, 2021

నాగార్జున సాగర్ 18 గేట్లు ఎత్తివేత

October 25, 2019,   4:16 PM IST
Share on:
నాగార్జున సాగర్ 18 గేట్లు ఎత్తివేత

ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తోండటంతో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు నీటి ప్రవాహం కొనసాగుతోంది. క్రస్ట్ గేట్లను 20 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ కు 5లక్షల 41 వేలకు పైగా క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. అంతేనీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ నీటిమట్టం 589.30 ఉంది. నీటి నిల్వ 309.55 టీఎంసీలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. నాగార్జున సాగర్ గేట్లను తెరిచారని తెలియడంతో పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. డ్యామ్ పరిసర ప్రాంతాల్లో భారీ బందో బస్తును ఏర్పాటు చేశారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.