
ఎమ్మెల్యె తన్నీరు హరీశ్ ఆదివారం జిల్లా కేంద్రంలోని కోమటిచెరువులో లక్ష 20 వేల చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు... మత్సకారుల అభివృద్ధికి రాష్ట్ర సర్కార్ అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తుందన్నారు. వందశాతం సబ్సిడీపై చేప పిల్లలను అందిస్తున్న ఘనత టిఆర్‌ఎస్‌దేనన్నారు. గత ప్రభుత్వాల హయాంలో నియోజకవర్గంలోని ఒకటి రెండు చెరువుల్లో మాత్రమే సబ్సిడీ చేప పిల్లలను వదిలేవారని గుర్తు చేశారు.
సిద్దిపేట నియోజకవర్గంలోని 138 చెరువుల్లో రూ. 56.40 లక్షలతో చేప పిల్లలను వదులుతున్నట్లు తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో అనుకున్న స్థాయిలో వర్షాలు కురువక చెరువులో నీరు చేరలేదన్నారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు జలాలు మిడ్‌మానేరుకు చేరుకున్నాయని నెల రోజుల్లోపే అనంతగిరి, రంగనాయకసాగర్ ప్రాజెక్టులకు ఈ జలాలు రానున్నాయన్నారు. కాలువలు ద్వారా అన్ని చెరువులను నీటితో నింపుతామన్నారు. కార్యక్రమంలో జడ్పి చైర్మన్ వేలేటి రోజాశర్మ, మున్సిపల్ ఛైర్మన్ కడవేర్గు రాజనర్సు, మత్సశాఖ డిప్యూటీ డైరెక్టర్ లక్షీనారాయణ, మత్సశాఖ జిల్లా అధికారి వెంకటయ్య, నాయకులు మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, చిప్ప ప్రభాకర్, తాళ్లపల్లి సత్యనారాయణగౌడ్, నాగరాజు, వేలేటి రాధాకృష్ణశర్మ, మత్సకారుల సంఘం ప్రతినిధులు గౌటి అశోక్ తదితరులు పాల్గొన్నారు.
-
ఆ మంత్రుల మౌనం.. దేనికి సంకేతం?
14 Oct 2019, 1:34 PM
-
స్టోరీ ఆఫ్ ది డే: అగ్నిజ్వాలలో కేసీఆర్, ఆర్టీసీ కా ...
14 Oct 2019, 11:56 AM
-
మంత్రిగా బాధత్యలు స్వీకరించిన గంగుల కమలాకర్
03 Oct 2019, 4:14 PM
-
మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డిలకు జరిమానా
24 Sep 2019, 10:38 AM
-
బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన మంత్రి హరీశ్ రావు...
23 Sep 2019, 3:47 PM
-
అసెంబ్లీ లాబీలో హరీశ్ రావుతో కోమటిరెడ్డి రాజగోపాల్ ...
18 Sep 2019, 2:44 PM
-
పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార ...
18 Sep 2019, 12:08 PM
-
మంత్రి హరీష్ రావుకు మరో కీలక బాధ్యత
12 Sep 2019, 10:36 AM
-
అజ్ఞాతంలోకి మాజీ మంత్రి జోగు రామన్న
10 Sep 2019, 11:06 AM
-
కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం ....
08 Sep 2019, 6:04 PM
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఫోర్బ్స్ జాబితాలో 9వ స్థానం లో ముకేశ్ అంబానీ
30 Nov 2019, 1:23 PM
-
హైదరాబాద్‌లో ఇంటెల్‌లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM

ఆ మంత్రుల మౌనం.. దేనికి సంకేతం?
Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.