
బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్‌కుమార్ హీరోగా తెరకెక్కిన చిత్రం '‘మిషన్ మంగళ్'. 2013లో భారత్ చేపట్టిన ‘మంగళ్యాన్’ మిషన్ నేపథ్యంలో సాగే చిత్రమిది. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, విద్య బాలన్, తాప్సి, నిత్య మీనన్, సోనాక్షి సిన్హా, కృతి కొల్హారి, షర్మన్ జోషి కీలక పాత్రలో నటిస్తున్నారు. వీళ్ళను వెనుక నుండి నడిపించి లోకానికి మహిళా శక్తిని చాటే రాకేష్ ధావన్ పాత్రలో అక్షయ్ కుమార్ రియలిస్టిక్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. ఈ చిత్రాన్ని జగన్ శక్తి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం టీజర్ ఇటీవలే విడుదల కాగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన ట్రైలర్‌ను చిత్రబృందం కాసేపటి క్రితం విడుదల చేసింది.
ట్రైలర్ లో.... ‘మనం ప్రవేశపెట్టిన జీఎస్ఎల్వీ ఫ్యాట్‌బాయ్ విఫలమైందని ప్రకటిస్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది’ అని ప్రముఖ శాస్త్రవేత్త రాకేశ్ ధావన్ పాత్రలో నటించిన అక్షయ్ మీడియా ముందు చెబుతున్న సన్నివేశంతో ట్రైలర్ మొదలైంది. ఈ డైలాగ్ చెబుతూ ఆయన మిఠాయి తింటుంటారు. అప్పుడు ఓ విలేకరి ఇండియాకి ఇంత నష్టం జరిగింది మీరు లడ్డు తింటున్నారా అని అడగడంతో ‘కష్ట సమయాల్లో మిఠాయి తినకూడదని ఎక్కడైనా రాసుందా?’ అని రాకేశ్ (అక్షయ్) మీడియాను ప్రశ్నిస్తూ లడ్డు తినే తీరు ఫన్నీగా ఉంది. ‘మార్స్ మిషన్‌కు భారత్ సిద్ధం కావాలి’ అని ఇస్రో అధికారులు రాకేశ్‌కు చెప్తారు. ఇందుకు ఆయన స్పందిస్తూ.. ‘ఇది జరగదని ఇస్రోకు కూడా తెలుసు’ అని వెనకడుగు వేస్తారు. ఈ నేపథ్యంలో ఆయన టీం మిషన్ మంగళ్‌ను ఎలాగైనా సాధించాలని ప్రోత్సహిస్తుంది. అలా ఐదారు సార్లు ఓడిపోయాక చివరికి మన భారత్ మంగళ్‌యాన్‌ను అంగారకుడిపైకి పంపి ఎలా విజయం సాధించింది? అన్నదే సినిమా కథ. ఆగస్టు 15న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
-
దక్షిణాది సినిమాలను వదులుకుంటే అది తెలివి తక్కువతన ...
26 Nov 2019, 7:22 PM
-
హిందీ మాట్లాడమన్న రిపోర్టర్ కు తాప్సీ పంచ్...
24 Nov 2019, 6:38 PM
-
డిసెంబర్ 27న విడుదలవుతున్న తమిళ ‘సైకో’..
12 Nov 2019, 4:54 PM
-
‘హ్యూమన్ కంప్యూటర్’గా ఫస్ట్ లుక్....
16 Sep 2019, 1:08 PM
-
నేను ప్రేమించే వ్యక్తి నటుడు, క్రికెటర్ కాదు.... ...
11 Sep 2019, 4:43 PM
-
కొరడాతో కొట్టుకున్న కండల వీరుడు....
03 Sep 2019, 1:28 PM
-
ఆ తమిళ దర్శకుడు రూమ్ కి రమ్మన్నాడు..... సౌత్ భామ
28 Aug 2019, 4:06 PM
-
'ది గర్ల్ ఆన్ ద ట్రయిన్' ఫస్ట్ లుక్....
22 Aug 2019, 9:13 PM
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఫోర్బ్స్ జాబితాలో 9వ స్థానం లో ముకేశ్ అంబానీ
30 Nov 2019, 1:23 PM
-
హైదరాబాద్‌లో ఇంటెల్‌లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM

దక్షిణాది సినిమాలను వదులుకుంటే అది తెలివి తక్కువతన ...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.