(Local) Fri, 15 Nov, 2019

టీటీడీ చైర్మన్ ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

October 19, 2019,   5:30 PM IST
Share on:
టీటీడీ చైర్మన్ ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసిన మంత్ర ...

టీటీడీ ఛైర్మన్ వై వీ సుబ్బారెడ్డిని తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి భేటీ అయ్యారు. శ‌నివారం జూబ్లిహిల్స్ లోని సుబ్బారెడ్డి నివాసంలో మంత్రి ఆయ‌న‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసారు. తెలంగాణ నుంచి తిరుమల వచ్చే భక్తులకు శ్రీవారి ప్ర‌త్యేక‌ దర్శనం కోసం స‌ముచిత ప్రాధ‌న్య‌త క‌ల్పించాల‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డిని కోరారు.తెలంగాణ నుంచి రోజూ వేలాది మంది భక్తులు తిరుమలేశుడి దర్శనం కోసం వస్తుంటారని, ఇక్క‌డి భ‌క్తుల‌కు ప్ర‌త్యేక‌ దర్శన భాగ్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వర్గం
డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను  ప్రారంభించిన  కెటిఆర్‌
డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను ప్రారంభించిన కెటిఆర్‌

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.