
వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ కైవసం చేసుకున్న సింధు విజయాన్ని ఆస్వాదిస్తూ దేశమంతా తన్మయత్వంతో మునిగిపోయింది. అదే ఆదివారం నాడు స్విట్జర్లాండ్లో మరో భారత క్రీడాకారిణి కూడా స్వర్ణం సాధించింది. తన పేరు మానసి జోషి. పారా బ్యాడ్మింటన్లో స్వర్ణం సాధించిన 30 ఏళ్ల క్రీడాకారిణి ఆమె. తన ప్రత్యర్థి, ప్రపంచ నెంబర్ వన్ పారుల్ పామర్ను మట్టికరిపించి తొలిసారి పారా వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ టైటిల్ను తన ఖాతాలో వేసుకున్నారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఈ ‘బంగారు’ తల్లి కూడా గోపీచంద్ అకాడమీలోనే శిక్షణ తీసుకోవడం గమనార్హం. స్వర్ణం సాధించిన మానసి జోషికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు తెలంగాణ మంత్రి కేటీఆర్.
-
మరో ముగ్గురు ప్రముఖులకు ఛాలెంజ్ విసిరిన పివి సింధ ...
02 Nov 2019, 3:22 PM
-
బంగారంపై కేంద్రం సంచలన నిర్ణయం
30 Oct 2019, 2:46 PM
-
డిసెంబరు నాటికి రూ.42 వేలకు పసిడి!
29 Oct 2019, 1:45 PM
-
విపణిలో నేటి బంగారం, వెండి ధరలు
25 Oct 2019, 4:02 PM
-
యూనివర్సల్ హీరోని కలుసుకున్న పివి.సింధు....
11 Oct 2019, 3:57 PM
-
20 కోట్లతో కనక దుర్గ విగ్రహం
26 Sep 2019, 4:39 PM
-
పీవీ సింధుతో పెళ్లి చేయాలని 70 ఏళ్ల వృద్ధుడి విజ్ఞ ...
18 Sep 2019, 12:13 PM
-
పీవీ సింధుకు పద్మభూషణ్!
12 Sep 2019, 4:03 PM
-
తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు
07 Sep 2019, 1:07 PM
-
బంగారం, వెండి ధరలు
29 Aug 2019, 12:00 PM
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
వెబ్ సిరీస్లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఫోర్బ్స్ జాబితాలో 9వ స్థానం లో ముకేశ్ అంబానీ
30 Nov 2019, 1:23 PM
-
హైదరాబాద్లో ఇంటెల్లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM

మరో ముగ్గురు ప్రముఖులకు ఛాలెంజ్ విసిరిన పివి సింధ ...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.