
తెలంగాణలో చెరువులను పునరుద్ధరించడానికి కేసీఆర్ ప్రభుత్వం మిషన్ కాకతీయను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే మిషన్ కాకతీయ పథకం కమీషన్ కాకతీయగా మారిందని ప్రతిపక్షాలు అప్పట్లో విమర్శించాయి. తాజాగా ఈ వ్యవహారంపై తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటిఆర్ స్పందించారు. కొందరు వ్యక్తులు మిషన్ కాకతీయ పథకంపై తప్పుడు ప్రచారం చేసినప్పటికీ నీతి ఆయోగ్ ఈ పథకానికి మద్దతు తెలిపిందని కేటిఆర్ చెప్పారు.నీతిఆయోగ్ నివేదికను ఇటీవల విడుదల చేసిన కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ మిషన్ కాకతీయ సాగుతున్న తీరుపై ప్రశంసలు కురిపించిందని వెల్లడించారు. ఈ పథకంలో భాగంగా తెలంగాణలో 22,500 చెరువులు పునరుద్ధరించామనీ, రాష్ట్రంలో చెరువులపై ఆధారపడి జరిగే సాగు 51.5 శాతం పెరిగిందని పేర్కాన్నారు. ఈ మేరకు ట్విట్టర్ కెటిఆర్ స్పందించారు.
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
హైటెక్ సిటీ-రాయదుర్గం మెట్రో లైన్ ప్రారంభం
29 Nov 2019, 12:08 PM
-
ఉపరాష్ట్రపతి వెంకయ్యతో మంత్రి కేటీఆర్ భేటీ
28 Nov 2019, 9:23 AM
-
కేంద్రమంత్రి స్మృతి ఇరానీతో కేటీఆర్ సమావేశం
27 Nov 2019, 11:00 AM
-
బయో డైవర్సిటీ వద్ద ప్రమాదంపై కమిటీ ఏర్పాటు
25 Nov 2019, 11:51 PM
-
మంత్రి కేటీఆర్ తో కపిల్ దేవ్ భేటి
25 Nov 2019, 2:39 PM
-
మానవత్వం చూపిన మంత్రి కేటీఆర్
16 Nov 2019, 10:58 AM
-
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించిన కెటిఆర్
14 Nov 2019, 5:10 PM
-
బీమా చెక్కులు అందజేసిన కేటీఆర్
07 Nov 2019, 11:53 AM
-
మంత్రి కేటీఆర్ కు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆహ్వానం
04 Nov 2019, 11:40 AM
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
వెబ్ సిరీస్లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఫోర్బ్స్ జాబితాలో 9వ స్థానం లో ముకేశ్ అంబానీ
30 Nov 2019, 1:23 PM
-
హైదరాబాద్లో ఇంటెల్లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM

బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.