
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ తోకపార్టీలా మారిందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బీజేపీ హడావుడి చేస్తుంది తప్పా విషయమే లేదన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని కారణాల వల్లే కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిందన్నారు. పరోక్షంగా చేజేతులా చేసుకున్న పొరపాట్ల వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరం అయ్యిందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చేందుకు తాను కృషి చేస్తానని తెలిపారు. ఈనెల 26 నుంచి 29 వరకు బ్రాహ్మణవెల్లంల ఉదయసముద్రం ప్రాజెక్టు కొరకు నార్కట్ పల్లి నుంచి పాదయాత్రం చేపడుతానన్నారు. ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించడమే తన లక్ష్యమన్నారు. ఈ నెల 26 నుంచి 3 రోజుల పాటు సాగే పాదయాత్రలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాదయాత్రను ఎంచుకోవడం హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తానని గతంలో కోమటిరెడ్డి ప్రకటించారు. అవసరమైతే రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తానని ఇటీవల కూడా ప్రకటించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి శిష్యుడు. ఆయన వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని ఎప్పుడూ చెబుతుంటాడు. వైఎస్ లా ప్లాన్ చేస్తున్న కోమటిరెడ్డి వ్యూహం ఫలిస్తుందో లేదో చూడాలని నేతలు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
ప్రియాంక హత్య పై జాతీయ మహిళా కమిషన్ సుమోటో కేసు
29 Nov 2019, 2:41 PM
-
ఆర్టీసీ యూనియన్ కార్యాలయానికి తాళం
29 Nov 2019, 2:32 PM
-
అవినీతిలో తెలంగాణ ఐదో స్థానం
29 Nov 2019, 1:41 PM
-
సీఎం కేసీఆర్ ఆర్టీసీపై కీలక నిర్ణయం
29 Nov 2019, 12:17 PM
-
ప్రజ్ఞా వ్యాఖ్యలపై మండిపడిన రాహుల్ గాంధీ
28 Nov 2019, 3:46 PM
-
ఎన్నాఆర్సీ తుట్టె కదిలించారు...
28 Nov 2019, 1:56 PM
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
వెబ్ సిరీస్లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఫోర్బ్స్ జాబితాలో 9వ స్థానం లో ముకేశ్ అంబానీ
30 Nov 2019, 1:23 PM
-
హైదరాబాద్లో ఇంటెల్లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM

విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.