
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఈ ఉదయం గుంటూరులో మీడియాతో మాట్లాడుతు... వైఎస్ఆర్సిపి పార్టీ టికెట్ పై విజయం సాధించి, టిడిపిలో చేరిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించనందునే తనపై వైఎస్ జగన్ కక్షను పెంచుకుని, ఇప్పుడు ప్రతీకార రాజకీయాలు చేస్తూ ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. హైదరాబాద్ నుంచి తెచ్చిన అసెంబ్లీ సామగ్రిలో కొంత భాగం తన సత్తెనపల్లి ఆఫీసుకు చేరిన విషయం నిజమేనని, వాటిని తీసుకెళ్లాలని తాను రెండుసార్లు లేఖ రాసినా అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. ఇప్పుడు తాను సెల్ ఫోన్లను, మందులను కూడా అమ్ముకున్నట్టుగా వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు.
ఏపీ అసెంబ్లీ తనకు దేవాలయం వంటిదని, ఐదేళ్లపాటు తాను కేవలం పూజారిలా మాత్రమే పని చేశానని కోడెల వ్యాఖ్యానించారు. తాను ఏం చేసినా, నిబంధనల ప్రకారమే చేశానని స్పష్టం చేశారు. గెలిచిన తరువాత ప్రజలకు సుపరిపాలన అందించకుండా విపక్షంపై వేధింపులు సరికాదని హితవు పలికారు. అధికారం శాశ్వతం కాదని, ఎల్లకాలమూ సీఎం పీఠంపై ఉంటానని జగన్ కలలు గంటున్నారని నిప్పులు చెరిగారు.
-
‘పోలీసుల నోటీసులకు స్పందించని కోడెల కుటుంబం’
11 Oct 2019, 10:22 AM
-
గవర్నర్ ను కలిసిన చంద్రబాబు బృందం
20 Sep 2019, 11:16 AM
-
ముగిసిన కోడెల అంత్యక్రియలు
19 Sep 2019, 3:13 PM
-
కోడెల ఆత్మకు శాంతిలేకుండా చేస్తున్నారు -విజయ్ సాయి ...
18 Sep 2019, 3:07 PM
-
కోడెల పార్థివదేహం గుంటూరుకు తరలింపు
17 Sep 2019, 11:49 AM
-
గుండెపోటు వస్తే క్యాన్సర్ ఆస్పత్రికి ఎందుకు తీసుకె ...
17 Sep 2019, 11:06 AM
-
కోడెల మెడపై గాట్లు ఉన్నాయి: సోమిరెడ్డి
16 Sep 2019, 4:54 PM
-
ప్రభుత్వ వేధింపులతోనే కోడెల బలవన్మరణం: చంద్రబాబు
16 Sep 2019, 4:48 PM
-
పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన జూపల్లి కృష్ణారావు
11 Sep 2019, 12:05 PM
-
కాలుష్య తీవ్రతను తగ్గించే ప్రణాళిక -బెర్నీ శాండర్స ...
26 Aug 2019, 10:43 AM
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
వెబ్ సిరీస్లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఫోర్బ్స్ జాబితాలో 9వ స్థానం లో ముకేశ్ అంబానీ
30 Nov 2019, 1:23 PM
-
హైదరాబాద్లో ఇంటెల్లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM

‘పోలీసుల నోటీసులకు స్పందించని కోడెల కుటుంబం’
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.