(Local) Thu, 14 Nov, 2019

నిజాంను తలపించేలా కేసీఆర్ పాలన -కిషన్ రెడ్డి

October 19, 2019,   5:22 PM IST
Share on:
నిజాంను తలపించేలా కేసీఆర్ పాలన -కిషన్ రెడ్డి

తెలంగాణలో టీఆర్ఎస్ ను ఎదుర్కొనే దమ్ము కేవలం బీజేపీకే ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాను నిజాం పాలన చూడలేదు కానీ నిజాంను తలపించేలా కేసీఆర్ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. శనివారం హుజూర్ నగర్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా మఠంపల్లిలో రోడ్ షో పాల్గొన్నారు. కేంద్రం ఈబీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తే రాష్ట్రంలో కేసీఆర్ దాన్ని అమలు చేయడం లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టి, కుటుంబ సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు.

సంబంధిత వర్గం
డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను  ప్రారంభించిన  కెటిఆర్‌
డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను ప్రారంభించిన కెటిఆర్‌

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.