(Local) Thu, 14 Nov, 2019

ఆంధ్రా కాంట్రాక్టర్లకు కేసీఆర్ దోచిపెడుతున్నారు: నాగం

October 20, 2019,   4:57 PM IST
Share on:
ఆంధ్రా కాంట్రాక్టర్లకు కేసీఆర్ దోచిపెడుతున్నారు: న ...

ఆంధ్రా కాంట్రాక్టర్లకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దోచిపెడుతున్నారని కాంగ్రెస్ నేత నాగం జనార్థన్ రెడ్డి మండిపడ్డారు. కాంట్రాక్టులన్నీ ఒక్కరికే దక్కేలా ప్రణాళికలు చేస్తున్నారని విమర్శించారు. ధనిక రాష్ట్రాన్ని అప్పగిస్తే అప్పుల పాలు చేశారని, కేసీఆర్ ను జైలుకు పంపే వరకు పోరాటం చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసఆర్ ఆర్థికంగా దెబ్బతీశారన్నారు. 15రోజుల నుంచి ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన చేస్తుంటే పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కేసీఆర్ కు కార్మికుల ఉసురు తగులుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత వర్గం
డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను  ప్రారంభించిన  కెటిఆర్‌
డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను ప్రారంభించిన కెటిఆర్‌

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.