
తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కు పదవి గండం వచ్చి పడింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈటలపై గుర్రుగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకువస్తున్న రెవెన్యూ చట్టంపై మంత్రి ఈటల రాజేందర్ రెవెన్యూ అధికారులకు లీక్ ఇచ్చారని ప్రచారం జరుగుతుంది. చట్టానికి సంబంధించిన విషయాలను అధికారులకు చేరవేశాడనే కోపంతోనే ఆయనను మంత్రి పదవి నుంచి తొలగిస్తారని రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమో కాదో తెలియదు కానీ రాష్ట్ర వ్యాప్తంగా దీనిపై హాట్ హాట్ గా చర్చలు నడుస్తున్నాయి. రెవెన్యూ చట్టంపై మంత్రులు, కలెక్టర్లు ఎక్కడా బయటకు చెప్పొద్దని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే కొత్త రెవెన్యూ చట్టం వద్దని అధికారులు, ఉద్యోగులు కోరుతున్న సమయంలో లీకులన్నీ ఓ పెద్ద అధికారికి మంత్రి ఈటల చేరవేసినట్లు కొన్ని పత్రికలు వార్తలు రాశాయి.
తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ కు ఈటల చాల సన్నిహితుడు. తొలిసారి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎంతో ప్రాధాన్యమైన ఆర్థిక శాఖను కేటాయించారు. అయితే రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఈటలకు మంత్రి పదవి ఇచ్చేందుకు కేసీఆర్ అయిష్టత చూపారని, చివరి నిమిషంలో ఈటలకు మంత్రి పదవిని ఇచ్చి, అంతగా ప్రాధాన్యం లేని ఆరోగ్యశాఖను అప్పజెప్పారని ఊహాగానాలు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న చర్చలు, ప్రచారంపై రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు స్పందించారు. తమకు సమాచారం ఇచ్చారన్న ప్రచారాన్ని వారు ఖండించారు. లీకులు ఇచ్చారన్న వార్తలు అవాస్తవమని, తాము కలిసిన సందర్భాలను అసత్య కథనాలతో ముడిపెడుతున్నారని రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు స్పష్టం చేశారు. అయితే రెండు తెలుగు పత్రికలకు మాత్రమే లీకుల వ్యవహారంపై సమాచారం అందించడం అనుమానానికి తావిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి దీని పై మంత్రి ఈటెల రాజేందర్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.
-
ఆర్టీసీ యూనియన్ కార్యాలయానికి తాళం
29 Nov 2019, 2:32 PM
-
ఆర్టీసీని మూసివేసేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు: లక్ష ...
28 Nov 2019, 9:10 AM
-
మీరు తీసేదేంది.. నేనే రాజీనామా చేస్తున్న కేసీఆర్ స ...
28 Nov 2019, 9:02 AM
-
ఆర్టీసీ కార్మికులను కాపాడండి : కేంద్రమంత్రి నితిన్ ...
27 Nov 2019, 11:54 AM
-
సీఎం కేసీఆర్ పై భట్టి విక్రమార్క ఫైర్
26 Nov 2019, 8:23 PM
-
కార్మికుల ఆత్మహత్యలపై ప్రభుత్వం ఎలా బాధ్యత వహిస్తు ...
26 Nov 2019, 8:14 PM
-
రాజ్ భవన్ లో గవర్నర్ తో సీఎం కేసీఆర్ సమావేశం
25 Nov 2019, 11:48 PM
-
తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం
25 Nov 2019, 11:39 PM
-
కేసీఆర్ తాతయ్య..మమ్మీ వాళ్లతో చర్చించండి
25 Nov 2019, 2:22 PM
-
తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్
25 Nov 2019, 8:14 AM
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
వెబ్ సిరీస్లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఫోర్బ్స్ జాబితాలో 9వ స్థానం లో ముకేశ్ అంబానీ
30 Nov 2019, 1:23 PM
-
హైదరాబాద్లో ఇంటెల్లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM

ఆర్టీసీ యూనియన్ కార్యాలయానికి తాళం
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.