(Local) Fri, 22 Nov, 2019

కరివెన రిజర్వాయర్ ను పరిశీలించిన కేసీఆర్

August 29, 2019,   1:01 PM IST
Share on:
కరివెన రిజర్వాయర్ ను పరిశీలించిన కేసీఆర్

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. గురువారం ఉదయం మహబూబ్ నగర్ వెళ్లిన కేసీఆర్ కరివెన రిజర్వాయర్ పనులను ఆయన ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. ఆ తర్వాత రిజర్వాయర్ ప్రాంతమంతా కలియతిరిగారు. ప్రాజెక్టు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కరివెన పనులు ఇంత వరకు ఎందుకు పూర్తి చేయలేకపోయారని ఆయన అధికారులను ప్రశ్నించారు. మూడు షిఫ్టుల్లో పని చేసి నాలుగు నెలల్లో రిజర్వాయర్ పనులు పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

సంబంధిత వర్గం
ఆర్టీసీపై సాయంత్రం సీఎం కేసీఆర్ కీలక సమీక్ష
ఆర్టీసీపై సాయంత్రం సీఎం కేసీఆర్ కీలక సమీక్ష

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.