
కర్ణాటకలో జెడిఎస్ సారథ్యంలో సంకీర్ణ ప్రభుత్వం పాలించిన సమయంలో ఫోన్ టాపింగ్ జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై సిబిఐ దర్యాప్తునకు ఆదేశిస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప ఆదివారం చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపణలు వచ్చిన కొన్ని రోజుల తర్వాత ప్రస్తుత ప్రభుత్వం ఈ చర్య తీసుకుం ది. ‘కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడు సిద్దరామయ్యతో సహా అనేకమంది నాయకులు …టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దర్యాప్తు జరగాలని, నిజం బయటికి రావాలని డిమాం డ్ చేశారు. కనుక దర్యాప్తు జరిపించాలని నిర్ణయించుకున్నాను. రేపే దర్యాప్తునకు ఆదేశిస్తా ను’ అని యడ్యూరప్ప ఆదివారం విలేకరులకు చెప్పారు. సమగ్రమైన దర్యాప్తు జరగాలని, నిందితులకు శిక్షపడాలని రాష్ట్ర ప్రజలు ఆశిస్తున్నారని కూడా కర్ణాటక సిఎం అన్నారు.
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
బోరున విలపించిన కర్ణాటక మాజీ సీఎం
28 Nov 2019, 9:40 AM
-
గవర్నర్ ని కలిసిన ఉద్దవ్ ఠాక్రే
27 Nov 2019, 1:37 PM
-
సీఎం కేసీఆర్ పై భట్టి విక్రమార్క ఫైర్
26 Nov 2019, 8:23 PM
-
ధర్మాడి సత్యంను సన్మానించిన సీఎం జగన్
21 Nov 2019, 6:37 PM
-
ఆర్టీసీ సమ్మెపై తుది నిర్ణయం..
20 Nov 2019, 3:45 PM
-
డీకే శివకుమార్‌కు సుప్రీంకోర్టులో ఊరట
16 Nov 2019, 1:22 PM
-
పసుపు ఉత్పత్తిలో మనమే టాప్..
14 Nov 2019, 3:24 PM
-
కర్ణాటక రెబల్ ఎమ్మెల్యేలపై సుప్రీం సంచలన తీర్పు
13 Nov 2019, 1:03 PM
-
మళ్లీ అస్వస్థతకు గురైన డీకే శివకుమార్
12 Nov 2019, 2:37 PM
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఫోర్బ్స్ జాబితాలో 9వ స్థానం లో ముకేశ్ అంబానీ
30 Nov 2019, 1:23 PM
-
హైదరాబాద్‌లో ఇంటెల్‌లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM

ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.