(Local) Sat, 19 Sep, 2020

“కరిష్మా ఆన్ ఫైర్” అంటూ నెటిజన్స్ కామెంట్స్......

August 24, 2019,   12:17 PM IST
Share on:
“కరిష్మా ఆన్ ఫైర్” అంటూ నెటిజన్స్ కామెంట్స్......

బాలీవుడ్ నటి గా మాత్రమే కాకుండా యాంకర్ గా, మోడల్ గా చేస్తూ అటు బుల్లితెరపై సీరియల్ లో నటిస్తూ అభిమానులకి మరింత దెగరగా ఉండే భామ కరిష్మా తన్నా. మూడు పదుల వయసు దాటినా కూడా ఏ మాత్రం చెక్కు చెదరని అందంతో అభిమానులను కవ్విస్తోంది. కరిష్మా తన్నా వయసు 35. కానీ లుక్స్  చూస్తే మాత్రం పాతిక దగ్గరే ఆగిపోయిందా అనిపిస్తుంది.   ఎక్సర్ సైజులు చేస్తుందో లేక.. స్ట్రిక్ట్ డైట్ మెయింటెయిన్ చేస్తుందో ఏమో కానీ ఒక్క గ్రాము ఎక్ట్ర్సా  ఫ్యాట్ లేకుండా జాగ్రత్త పడుతుంది.  తాజాగా ఈ భామ తన ఇన్స్టా ఖాతాలో కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది.  ఈ ఫోటోలకు “నాక్ నాక్.. ఎవరక్కడ.. వీకెండ్” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. పర్పుల్ కలర్ షార్ట్.. బ్లాక్ టాప్ ధరించి.. పైన ఒక పుల్ ఓవర్ లాంటి పింక్ షర్టు వేసుకుంది. ఈ ఫోటోలలో కరిష్మా జీరో సైజ్ భామలాగా కనిపిస్తోంది.  నాభి అందాలను.. కాళ్ళ అందాలను ప్రదర్శిస్తూ  ఫోటోలకి పోజులిచ్చింది. ఈ ఫోటోలు  నెటిజన్లకే కాదు బాలీవుడ్ బ్యూటీలకు కూడా నచ్చాయి.  అనిత హసనందాని.. హినా ఖాన్.. లాంటి భామలు ఈ ఫోటోలకు లైక్స్ కొట్టారు. “హాట్ అండ్ బ్యూటిఫుల్”.. “సెక్సీ బేబ్”.. “డ్యాన్సింగ్ హాటీ”.. “కరిష్మా ఆన్ ఫైర్” అని  కామెంట్స్ పెట్టారు నెటిజన్స్. 

సంబంధిత వర్గం
పిక్ టాక్: నెటిజెన్లకు బికినీ ట్రీట్
పిక్ టాక్: నెటిజెన్లకు బికినీ ట్రీట్
బాలీవుడ్ ప్రముఖ నటి ఆరోగ్య పరిస్థితి విషమం....
బాలీవుడ్ ప్రముఖ నటి ఆరోగ్య పరిస్థితి విషమం....

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.