
సినీ పరిశ్రమలో చాలామంది ఒకవైపు సినిమాలు చేస్తూ మరోవైపు రాజయాకియలో కూడా చురుగా పాల్గొంటారు. అలాంటి ఓ స్టార్ హీరో ఉపేంద్ర. ఆయన కేవలం సినిమాలోనే కాకుండా రాజకీయాల్లో కూడా యాక్టీవ్‌గా ఉండటం చూస్తూనే ఉంటాం. అప్పుడప్పుడు మేజర్ సమస్యలపై స్పందిస్తూనే ఉంటారు. కన్నడ నాట ఉపేంద్రకు ఉన్న గుర్తింపు స్టార్డమ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కడ యూత్‌లో మంచి ఫాలోయింగ్‌వున్న విషయం కూడా తెలిసిందే. అయితే.. సడన్‌గా ఆయన నిహారాదీక్షకు పూనుకున్నారు. దానికి కారణం.. నిరుద్యోగాల సమస్య. ఇప్పటికే అన్ని దేశాలు, రాష్ట్రాలు.. స్థానికంగా వున్న యువతకే 75 శాతం ఉద్యోగవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయంపైనే తాజాగా.. కన్నడ స్టార్ ఉపేంద్ర కూడా గళం విప్పారు. ఈ నెల 14, 15 తేదీల్లో నిరాహారదీక్ష చేయబోతున్నట్టు తెలిపారు. తన పోరాటానికి కర్ణాటక యువత.. మద్దతుగా నిలవాలని కోరారు. కొన్నాళ్లు పాలిటిక్స్‌పై సీరియస్‌గా ఫోకస్ చేసిన ఉపేంద్ర.. తాజాగా.. ప్రజా సమస్యలపై పోరాటం ద్వారా ప్రజలకు మరింత చేరువవ్వాలని అనుకుంటున్నారు. కర్ణాటక రాజధాని బెంగుళూరు.. దేశ ఐటీ రాజధాని కావడంతో.. అన్ని రాష్ట్రాల వారికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. అయితే.. దీంతో.. స్థానికంగా ఉన్న యువత నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకుండా పోతున్నాయన్న వాదన వినిపిస్తోంది. ఈ సందర్భంగా స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని పోరాటం చేయబోతున్నారు నటుడు ఉపేంద్ర.
-
బోరున విలపించిన కర్ణాటక మాజీ సీఎం
28 Nov 2019, 9:40 AM
-
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసి జేఏసి కన్వీనర్ ఇంటివద్దే ...
16 Nov 2019, 1:07 PM
-
మళ్లీ అస్వస్థతకు గురైన డీకే శివకుమార్
12 Nov 2019, 2:37 PM
-
మహిళల భద్రత కోసం 16వేల సీసీ కెమెరాలు
24 Oct 2019, 12:00 PM
-
ఆధిపత్య ధోరణి, ఆర్థిక వృద్ధికి విఘాతంగా మారింది - ...
14 Oct 2019, 3:41 PM
-
హెచ్ఏఎల్లో మోగనున్న సమ్మె సైరను
05 Oct 2019, 2:56 PM
-
ఫేస్‌బుక్‌కు ఐసీసీ డిజిటల్ హక్కులు
27 Sep 2019, 3:20 PM
-
స్విమ్మింగ్ అకాడమీ నెలకొల్పనున్న ఆస్ట్రేలియా స్వి ...
26 Sep 2019, 1:35 PM
-
'రియల్ స్టార్' బర్త్ డే...
18 Sep 2019, 4:25 PM
-
ఈడీ విచారణకు హాజరైన ఐశ్వర్య
13 Sep 2019, 12:37 PM
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఫోర్బ్స్ జాబితాలో 9వ స్థానం లో ముకేశ్ అంబానీ
30 Nov 2019, 1:23 PM
-
హైదరాబాద్‌లో ఇంటెల్‌లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM

బోరున విలపించిన కర్ణాటక మాజీ సీఎం
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.