
విలక్షణ నటుడు అనగానే గుర్తుకు వచ్చే పేర్లలో కమల్ హాసన్ ఒకరు. లోకనాయకుడు కమల్ హాసన్ 59 ఏళ్ళ సినీ ప్రయాణం పూర్తి చేసుకొని 60లోకి అడుగుపెట్టాడు. 1960లో వచ్చిన 'కలతుర్ కన్నమ్మ' చిత్రంతో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన కమల్ మొట్టమొదటి చిత్రానికే జాతీయ పురస్కారం అందుకున్నాడు. ఆ తర్వాత ప్రధాన పాత్రలలో ఎన్నో వైవిధ్యమైన చిత్రాలు చేశారు. దశావతారం చిత్రంలో ఏకంగా పది అవతారాలలో కనిపించి అభిమానులు మైమరచేలా చేశారు కమల్. కలతుర్ కన్నమ్మ చిత్రంలో బాలనటుడిగా నటించిన కమల్‌కి గోల్డ్ మెడల్ కూడా దక్కింది, 1975లో వచ్చిన అపూర్వ రాగంగల్ అనే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు కమల్. బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ప్రస్తుతం భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌గా శంకర్ దర్శకత్వంలో భారతీయుడు 2 చిత్రం చేస్తున్నాడు కమల్. వచ్చే నెలలో చిత్ర షూటింగ్ ప్రారంభం కానున్నట్టు సమాచారం. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కమల్-శంకర్ కాంబినేషన్లో రానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి . భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కాజల్‌తో పాటు, రకుల్ ప్రీత్‌సింగ్, సిద్ధార్థ, ప్రియా భవానీ శంకర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూర్చనున్నారు. 60 ఏళ్ళ సినీ జర్నీ పూర్తి చేసుకున్న కమల్‌కి తోటి నటీనటులతో పాటు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
-
ఆసుపత్రి నుంచి కమల్ హాసన్ డిశ్చార్జి ...
28 Nov 2019, 8:09 PM
-
ప్రముఖ కోలీవుడ్ నటుడు కన్నుమూత..!
27 Nov 2019, 6:37 PM
-
సినిమా గారడి వల్ల రాష్ట్రానికి లాభం లేదు: సుబ్రహ్మ ...
24 Nov 2019, 10:19 AM
-
కమల్ లెగ్ సర్జరీ విజయవంతం...
23 Nov 2019, 7:43 PM
-
రేపువిశ్వనటుడి కాలికి ఆపరేషన్..
21 Nov 2019, 11:34 PM
-
`దర్బార్` మోషన్ పోస్టర్స్ విడుదల చేసిన సూపర్ ...
08 Nov 2019, 4:41 PM
-
65వ వసంతంలోకి లోకనాయకుడు....
07 Nov 2019, 3:37 PM
-
భారతీయుడు 2 కి మళ్ళీ బ్రేక్...
06 Nov 2019, 7:41 PM
-
బిగ్ బాస్ నటి కి రక్షణ లేదట...
04 Nov 2019, 4:46 PM
-
తమిళ్ డైరెక్టర్, గ్రీకువీరుడు మూవీ...?
14 Oct 2019, 1:59 PM
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఫోర్బ్స్ జాబితాలో 9వ స్థానం లో ముకేశ్ అంబానీ
30 Nov 2019, 1:23 PM
-
హైదరాబాద్‌లో ఇంటెల్‌లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM

ఆసుపత్రి నుంచి కమల్ హాసన్ డిశ్చార్జి ...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.