
స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా హీరో రామ్ చరణ్, నందమూరి టైగర్ ఎన్టీఆర్ హీరోస్ గా తెరకెక్కుతున్న చిత్రం “ఆర్ఆర్ఆర్”. ఈ మల్టీ స్టారర్ సినిమా కోసం ఇటు మెగా ఫాన్స్ అటు నందమూరి ఫాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నా సంగతి తెలిసిందే. టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీయస్ ప్రాజెక్ట్ “ఆర్ఆర్ఆర్”. హై టెక్నికల్ వేల్యూస్ తెరకెక్కుతున్న చిత్రమిది. ఈ చిత్రంలో అలియా భట్, సముద్ర ఖని, అజయ్ దేవగణ్ కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ పాత్రలో, రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ఈ మూవీలో రెండు నిజ పాత్రలు కల్పిత కథాంశమే అని ఇది వరకే రాజమౌళి తెలియజేశారు. ముందుగా చిత్రంలో ఎన్టీఆర్ సరసన డైసీ ఎడ్గార్ జోన్స్‌ని ఎంచుకున్నాడు రాజమౌళి. కాని అనివార్య కారణాల వలన ఆమె ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. దీంతో ఆమె స్థానంలో పలువురి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఇటీవల అమెరికన్ నటి ఎమ్మా రోబర్ట్స్ని ఎన్టీఆర్ సరసన కథానాయికగా ఎంపిక చేసినట్టు వార్తలు వచ్చాయి. దీనిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు చిత్ర బృందం. తాజా సమాచారం ప్రకారం మరో మారు బ్రిటిష్ నటినే కథానాయికగా ఎంపిక చేయాలని రాజమౌళి అండ్ టీం భావిస్తుందట. త్వరలోనే దీనిపై క్లారిటీ ఇవ్వనున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌కి సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం టీం బల్గేరియా వెళ్లేందుకు సిద్దమైంది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బేనర్‌పై దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జూలై 30,2020న విడుదల చేయనున్నారు.
-
బిగ్ బి రిటైర్మెంట్ న్యూస్....
28 Nov 2019, 5:59 PM
-
చిరు ఆతిథ్యంలోనే 'క్లాస్ ఆఫ్ ఎయిటీస్ ...
25 Nov 2019, 12:53 PM
-
అమెజాన్ ప్రైమ్‌లో సైరా నరసింహా రెడ్డి....
20 Nov 2019, 5:42 PM
-
సూపర్ స్టార్ ఫ్యామిలీ హీరో లాంచ్ కి గెస్ట్ గా మెగా ...
09 Nov 2019, 11:29 PM
-
చంద్రబాబుపై మోహన్ బాబు ఫైర్
05 Nov 2019, 10:48 AM
-
భార్య ట్వీట్ కి స్పందించిన మెగాహీరో....
27 Oct 2019, 10:52 PM
-
ఎన్టీఆర్ నాకు కాల్ చేసేవారు...అట్లీ
23 Oct 2019, 7:12 PM
-
RRR అప్ డేట్ పై మండిపడుతున్న ఫ్యాన్స్...
22 Oct 2019, 1:45 PM
-
‘మోదీ' ని టార్గెట్ చేసిన ఉపాసన రామ్ చరణ్..
21 Oct 2019, 1:36 PM
-
కొరటాల దర్శకత్వంలో చిరు తో కామెడీ ఏంగిల్ ఉంటుందా.. ...
19 Oct 2019, 3:48 PM
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఫోర్బ్స్ జాబితాలో 9వ స్థానం లో ముకేశ్ అంబానీ
30 Nov 2019, 1:23 PM
-
హైదరాబాద్‌లో ఇంటెల్‌లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM

బిగ్ బి రిటైర్మెంట్ న్యూస్....
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.