
కోల్‌కతా నైట్‌రైడర్స్ స్టార్ ఆటగాడు క్రిస్ లిన్‌ను వదులుకొని పెద్ద తప్పిదమే చేసిందని భారత ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ పేర్కొన్నారు. విధ్వంసక బ్యాటింగ్‌కు మరో పేరుగా చెప్పుకునే లిన్‌ను కొనసాగించి ఉండాల్సిందని యూవీ అభిప్రాయపడ్డారు. ఒకటి రెండు మ్యాచుల్లో విఫలమైనంత మాత్రాన లిన్ వంటి ఆటగాడి సామర్థ్యాన్ని తగ్గించి చూడడం సరికాదన్నారు. లిన్ ఉంటే కోల్‌కతా బ్యాటింగ్ మరింత బలోపేతంగా ఉండేదని, అతన్ని తప్పించి కోల్‌కతా పెద్ద పొరపాటే చేసిందని యువరాజ్ పేర్కొన్నారు. తొలి బంతి నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకు పడే సత్తా లిన్‌కు ఉందన్నారు . పొటీ ఫార్మాట్లో లిన్ చాలా కీలక ఆటగాడని, అతనిలా విధ్వంసక ఇన్నింగ్స్ ఆడడం అందరికీ సాధ్య పడదని యూవీ చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని ఎలాగైనా కోల్‌కతా ఫ్రాంచైజీ యజమాని షారూఖ్ ఖాన్ దృష్టికి తీసుకెళుతానని యువీ పేర్కొన్నారు .
-
ధోనీ భవిష్యత్‌పై గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు
30 Nov 2019, 1:07 PM
-
సరికొత్త ఫ్యాషన్ తో అలరిస్తున్న దక్షిణాఫ్రికా మాజీ ...
29 Nov 2019, 4:34 PM
-
ఆరు వికెట్లు కోల్పోయిన బాంగ్లాదేశ్..అన్ని వికెట్లు ...
22 Nov 2019, 3:05 PM
-
మైదానంలోనే కొట్టుకున్న క్రికెటర్లు ...
18 Nov 2019, 6:38 PM
-
కోహ్లీ కోసం రిస్క్ చేసిన యువకుడు...
17 Nov 2019, 11:26 AM
-
‘పాత అలవాట్లు అంత సులభంగా పోవు’ -రవిశాస్త్రి పై నె ...
15 Nov 2019, 1:05 PM
-
డే నైట్ టెస్టు మ్యాచ్ సమరానికి మంత్రి అమిత్‌షా
15 Nov 2019, 12:17 PM
-
బంగ్లాదేశ్ నడ్డి విరిచిన దీపక్ - టీ-20 సిరీస్ భారత ...
11 Nov 2019, 12:52 PM
-
ఫుట్‌బాల్ ప్లేయర్ గా అవతారమెత్తిన క్రికెటర్
09 Nov 2019, 4:30 PM
-
కాబూల్ పొడగరికి గది ఇవ్వలేమంటున్న లక్నో హోటళ్లు!
08 Nov 2019, 2:56 PM
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఫోర్బ్స్ జాబితాలో 9వ స్థానం లో ముకేశ్ అంబానీ
30 Nov 2019, 1:23 PM
-
హైదరాబాద్‌లో ఇంటెల్‌లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM

ధోనీ భవిష్యత్‌పై గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు

మైదానంలోనే కొట్టుకున్న క్రికెటర్లు ...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.