(Local) Thu, 24 Sep, 2020

మోడి విదేశీ పర్యటన

August 20, 2019,   1:32 PM IST
Share on:
మోడి విదేశీ పర్యటన

ఈనెల 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ప్రధాని నరేంద్ర మోడి విదేశీ పర్యటన చేయనున్నారు. యుఎఇ, ఫ్రాన్స్ బహ్రెయిన్ తదితర దేశాల్లో ఆయన మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. 23, 24 తేదీల్లో ఆయన యుఎఇలో పర్యటిస్తారు. అబుదాబి యువరాజుతో మోడి భేటీ అవుతారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ఆయన అబుదాబి యువరాజుతో చర్చిస్తారు. అనంతరం ఫ్రాన్స్ లో జరిగే జి7 సదస్సులో మోడి పాల్గొంటారు.

సంబంధిత వర్గం
రాజకీయాల్లోకి వస్తాననుకోలేదు: ప్రధాని మోడీ
రాజకీయాల్లోకి వస్తాననుకోలేదు: ప్రధాని మోడీ

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.